1 00:00:05,297 --> 00:00:06,465 అది చూస్తుంటే నోరూరిపోతోంది. 2 00:00:07,132 --> 00:00:08,634 ఆహా. అది నీకు కాదు. 3 00:00:09,134 --> 00:00:11,261 చాలా దారుణం. నాకు ఆకలి మండిపోతోంది. 4 00:00:11,845 --> 00:00:13,680 అయిపోవచ్చింది ఆగు. 5 00:00:13,680 --> 00:00:17,351 పెట్టుబడి పెట్టినందుకు లిజ్ కి కృతజ్ఞతలు చెప్పాలని ఈ రొయ్య పోబోయ్స్ వంటకాన్ని తెస్తున్నా. 6 00:00:17,351 --> 00:00:18,936 ఇరవై వేల డాలర్లంటే చిన్న మొత్తం కాదు. 7 00:00:19,520 --> 00:00:21,980 అది లిజ్ కి చిల్లరతో సమానం. తన టాయిలెట్ ఖరీదు, 8,000 డాలర్లు. 8 00:00:21,980 --> 00:00:23,732 అక్కడ మనం కూర్చునేది బంగారంగా మారిపోతుందా ఏంటి? 9 00:00:23,732 --> 00:00:25,609 కాదు, కానీ ఆ సీటు బాగా వెచ్చగా ఉంటుంది. 10 00:00:25,609 --> 00:00:27,819 ఆ వెచ్చదనం వల్ల ఎంత హాయిగా ఉంటుందో నువ్వు ఊహించలేవు. 11 00:00:28,820 --> 00:00:30,989 నా జీవితంలో ఇంత అసౌకర్యవంతంగా నాకెప్పుడూ అనిపించలేదు. 12 00:00:30,989 --> 00:00:32,448 ఏం జరుగుతోంది, నాన్నా? 13 00:00:33,242 --> 00:00:34,076 నువ్వు పారిపోయి బతికిపో. 14 00:00:34,660 --> 00:00:35,494 -గుడ్ లక్. -సరే. 15 00:00:35,494 --> 00:00:37,329 తమాషాగా ఉందా? 16 00:00:37,913 --> 00:00:41,124 హేయ్, ఉదయాన్నే ఇళ్ళంతా రొయ్యల కంపు కొడుతోందని నీకు కోపంగా ఉంటే... 17 00:00:41,124 --> 00:00:42,543 అమ్మ వస్తువులన్నీ ఏమైపోయాయి? 18 00:00:43,126 --> 00:00:45,587 తన బట్టలు, ఫోటో ఆల్బమ్స్ ఏవీ లేవు. 19 00:00:47,047 --> 00:00:48,465 దాని గురించే నీతో మాట్లాడాలనుకున్నా. 20 00:00:50,217 --> 00:00:52,052 ఆగు, నీ చేతికి ఉన్న పెళ్లి ఉంగరం ఏమైంది? 21 00:00:53,303 --> 00:00:55,264 లేదు, నాకు తెలుసు ఇది కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందని. 22 00:00:56,473 --> 00:00:57,808 చూడు పాపా, గతేడాది అంతా, 23 00:00:57,808 --> 00:01:00,435 మీ అమ్మని మర్చిపోయి ముందుకు సాగడం నాకు అసాధ్యంగా అనిపించింది. 24 00:01:01,562 --> 00:01:06,984 బహుశా ఆ సమయం ఇదేనేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. 25 00:01:08,485 --> 00:01:09,570 నీకు అర్థమవ్వట్లేదా? 26 00:01:10,696 --> 00:01:12,447 ఎందుకంటే, గతాన్ని వదిలేయాలి కదా? 27 00:01:13,574 --> 00:01:16,201 నీ అంత స్వార్థపరుడిని నేనెక్కడా చూడలేదు! 28 00:01:22,249 --> 00:01:23,375 తనకి అర్థమవుతుందిలే. 29 00:01:29,882 --> 00:01:33,302 నీ యెంకమ్మ. నువ్వు మామూలోడివి కాదు. 30 00:01:33,302 --> 00:01:35,387 అంటే "ఇది సూపర్ గా ఉంది," అని అర్థమా? 31 00:01:35,387 --> 00:01:36,680 -అవును. -అవును. 32 00:01:36,680 --> 00:01:37,931 -అవును. -వావ్! 33 00:01:38,432 --> 00:01:41,059 ఇంత అద్భుతమైన రొయ్యని నేను చివరిసారిగా "బార్తెలోనా"లోనే తిన్నాను. 34 00:01:41,059 --> 00:01:42,519 డెరెక్, దాన్ని అలా పలకకూడదు. 35 00:01:42,519 --> 00:01:43,937 -దాని అసలు ఉచ్చారణ అదే. -అబ్బా. 36 00:01:43,937 --> 00:01:47,274 పెట్టుబడి పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పాలని ఇది చేసి తీసుకొచ్చాను. 37 00:01:47,274 --> 00:01:48,192 ఆయనకి కూడా చెప్పవచ్చా? 38 00:01:49,109 --> 00:01:51,820 ఒక రకంగా చెప్పాలంటే, అది ఇతని డబ్బు కూడా. 39 00:01:51,820 --> 00:01:54,156 మా పిల్లలని పెంచి పెద్ద చేసి నా వాటా నేను సంపాదించా, 40 00:01:54,156 --> 00:01:55,532 నేను మంచి పడక సుఖం అందిస్తా. 41 00:01:55,532 --> 00:01:58,702 అవును. చెప్తున్నా కదా, ఆ విషయంలో తనకు మంచి నైపుణ్యం ఉంది. 42 00:01:58,702 --> 00:01:59,703 అది అనుచితంగా ఉంది. 43 00:01:59,703 --> 00:02:01,705 సరే, నేను వెళ్లి కొన్ని ఫుడ్ ట్రక్కులని చూస్తా. 44 00:02:01,705 --> 00:02:02,831 ఏ విషయం, మీకు తర్వాత చెప్తా. 45 00:02:02,831 --> 00:02:03,749 -గుడ్ లక్. -గుడ్ లక్. 46 00:02:04,333 --> 00:02:05,709 వావ్. అది చాలా బాగుంది. 47 00:02:07,377 --> 00:02:08,628 బంగారం? 48 00:02:08,628 --> 00:02:11,006 పుడ్ ట్రక్కులని చూడాలని నాకు ఉంది. 49 00:02:11,006 --> 00:02:13,634 ట్రక్కును ఎంచుకోవాలని నాకు ఉంది. ఆ ట్రక్కును నడపాలని ఉంది. 50 00:02:13,634 --> 00:02:15,886 హారన్ ని నొక్కి, ఆ "బీప్ బీప్" శబ్దం వినాలనుంది. 51 00:02:15,886 --> 00:02:17,262 ఆ విషయం అతనికి చెప్పేయవచ్చు కదా? 52 00:02:18,222 --> 00:02:19,973 -చెప్పలేను. -ఎందుకని? 53 00:02:19,973 --> 00:02:23,393 నా మీద ప్రేమ ఉంది కాబట్టి నీకు తెలీట్లేదు కానీ, నన్ను భరించడం చాలా కష్టం. 54 00:02:23,393 --> 00:02:25,562 -లేదులే. -ఆపుతావా కాస్త! 55 00:02:25,562 --> 00:02:30,484 అంటే... అది అతని కల, నేను ఊరకూరకే మధ్యలో దూరితే బాగోదు కదా. 56 00:02:30,484 --> 00:02:34,071 నువ్వు అలా చేయడమే నాకు కావాలి అంటే నీకు ఊరటగా ఉంటుందా? 57 00:02:37,741 --> 00:02:38,951 లేదు, ఇంకా దారుణంగా ఉంటుంది. 58 00:02:38,951 --> 00:02:39,868 హా, అదే అనుకున్నాలే. 59 00:02:39,868 --> 00:02:42,079 -తర్వాత చకచకా ఒక రౌండ్ వేసుకుందామా? -తప్పకుండా, బేబీ. 60 00:02:42,079 --> 00:02:43,747 చిటికెలో కానిచ్చేస్తా. 61 00:02:45,541 --> 00:02:47,918 హా, అంతే. ఇది కదా తినాల్సింది. 62 00:02:47,918 --> 00:02:49,670 అబ్బా, నాన్నా. ఇది టిఫీన్ తినే సమయం. 63 00:02:49,670 --> 00:02:50,921 ఏం చేస్తున్నావు? 64 00:02:50,921 --> 00:02:52,214 తాతయ్య చేసే పని చేస్తున్నా. 65 00:02:52,214 --> 00:02:54,424 వాళ్లని పట్టించుకోకు. వాళ్లకి కుళ్లు. 66 00:02:54,424 --> 00:02:55,968 -ఎలా ఉంది? -సూపర్ గా ఉంది. 67 00:02:55,968 --> 00:02:57,469 మొదటిది ఉచితం. 68 00:03:00,347 --> 00:03:01,390 నీ చేయి ఎందుకు వణుకుతోంది? 69 00:03:04,393 --> 00:03:06,770 నాకు పార్కిన్సన్స్ వ్యాధి ఉంది. 70 00:03:10,065 --> 00:03:13,277 అంటే, నేనేదైనా చేయాలనుకుంటే, 71 00:03:13,277 --> 00:03:15,696 నా శరీరం అందుకు సరిగ్గా సహకరించదు అన్నమాట. 72 00:03:16,530 --> 00:03:17,781 నీకు అది నయమవుతుందా? 73 00:03:17,781 --> 00:03:19,241 హా... తప్పకుండా. 74 00:03:19,825 --> 00:03:22,411 అంతే కాకుండా, నాకు నచ్చని పనుల నుండి తప్పించుకోవడానికి ఇది సాకుగా కూడా పనికొస్తుంది. 75 00:03:22,411 --> 00:03:23,662 అంటే, అంట్లు తోమడం, 76 00:03:23,662 --> 00:03:29,084 లేదా కొత్తవారితో మాట్లాడటం, లేదా నవ్వడం. 77 00:03:29,084 --> 00:03:30,544 నాకు కూడా పార్కిన్సన్స్ వ్యాధి ఉంటే బాగుండు. 78 00:03:30,544 --> 00:03:32,462 వాడిని చెడగొడుతున్నందుకు థ్యాంక్స్, నాన్నా. 79 00:03:32,462 --> 00:03:35,549 మంచి విషయం ఏంటంటే, మనం ఈయన్ని ఇక నుండి ఎక్కువగా కలుస్తూ ఉండవచ్చు. 80 00:03:35,549 --> 00:03:37,509 నేను మీతో లేనప్పుడు 81 00:03:37,509 --> 00:03:40,429 డాక్టర్ బారం నన్ను చూసుకుంటుంది, నాకు సాయపడుతుంది. 82 00:03:40,429 --> 00:03:42,055 నీ డాక్టర్ ఇక్కడికి ఎందుకు వస్తోంది? 83 00:03:42,055 --> 00:03:43,724 ఎందుకంటే, మా ఇద్దరి మధ్య లైంగికపరమైన సంబంధం ఉంది. 84 00:03:43,724 --> 00:03:45,100 -అబ్బా, పాల్. -ఏంటి నువ్వు? 85 00:04:17,798 --> 00:04:19,843 {\an8}హా, తను కిందికి దిగి వచ్చి, 86 00:04:19,843 --> 00:04:22,638 {\an8}నువ్వు మళ్లీ డేటింగ్ చేస్తున్నావని 87 00:04:22,638 --> 00:04:24,264 {\an8}బరువు తగ్గించుకుంటున్నావా అని అడిగింది. 88 00:04:25,140 --> 00:04:26,975 {\an8}అమాయకపు పాప. నిన్ను అభినందించింది. 89 00:04:26,975 --> 00:04:29,269 {\an8}అవును. నేను కత్తిలా ఉన్నాను అనే మాట తప్ప నా చెవికి ఇంకేమీ ఎక్కలేదు. 90 00:04:29,853 --> 00:04:31,104 {\an8}మరి ఏం చేస్తావు? 91 00:04:32,356 --> 00:04:34,858 {\an8}తను ఒప్పుకొనే దాకా తిట్లు తింటూనే ఉంటా. 92 00:04:34,858 --> 00:04:37,486 {\an8}ఇంకా తిట్టాలనుకున్నా, అందుబాటులో ఉంటా. 93 00:04:38,779 --> 00:04:39,947 {\an8}నువ్వు చాలా మంచి తండ్రివి. 94 00:04:39,947 --> 00:04:42,074 {\an8}హా, పూర్తిగా రెండు వారాల పాటు అన్నమాట. 95 00:04:44,076 --> 00:04:46,995 {\an8}-చొక్కాలేని బ్రయాన్ శకం మొదలైందిగా. -హా! 96 00:04:46,995 --> 00:04:50,582 {\an8}పొట్ట లోపలికి అనుకుంటే ఇంకా బాగుంటా. అనుకోకపోతే 95% బాగుంటా అనుకో. 97 00:04:51,250 --> 00:04:53,043 {\an8}తోడు పెళ్లి కొడుకుగా మీ నాన్న ఉంటాడా? 98 00:04:53,043 --> 00:04:54,628 {\an8}లేదు, ఆయన వదులుకోవాల్సి వచ్చింది. 99 00:04:56,213 --> 00:04:57,089 {\an8}వదులుకోవాల్సి వచ్చిందా? 100 00:04:58,507 --> 00:05:00,050 {\an8}-ఆ విషయం పక్కకు పెట్టేద్దామా? -సరే. 101 00:05:01,093 --> 00:05:02,511 {\an8}నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 102 00:05:02,511 --> 00:05:04,304 {\an8}వాళ్లందరిలో ఒకరిని ఎంచుకోవడమే నాకు పెద్ద సమస్య. 103 00:05:04,304 --> 00:05:06,139 {\an8}నాకు ఎవరినీ ఒప్పించాలని లేదు. 104 00:05:06,139 --> 00:05:09,226 {\an8}చాలా మంది దృష్టిలో నేను ప్రాణ స్నేహితుడిని అని ముద్ర వేయగలిగాను. 105 00:05:09,226 --> 00:05:10,435 {\an8}అది నాకున్న వరం. 106 00:05:10,435 --> 00:05:13,146 {\an8}నేను వెళ్లాలి. 107 00:05:13,146 --> 00:05:14,273 {\an8}సరే. 108 00:05:14,273 --> 00:05:15,774 {\an8}-హా, సారీ. -పర్లేదులే. 109 00:05:15,774 --> 00:05:18,068 {\an8}ఆగు, మనిద్దరం ప్రాణ స్నేహితులమే కదా? 110 00:05:18,068 --> 00:05:19,903 {\an8}జీవితంలో నీకన్నా నాకు ఎవరూ ఎక్కువ కాదు. 111 00:05:20,821 --> 00:05:21,822 {\an8}చూశావా, ఆ మాటని నువ్వు నమ్మేశావు. 112 00:05:22,489 --> 00:05:23,574 {\an8}పోరా సన్నాసి. 113 00:05:34,543 --> 00:05:35,544 {\an8}ఏంటి సంగతి? 114 00:05:35,544 --> 00:05:39,131 {\an8}షాన్ విషయంలో నేను పెట్టుబడి మాత్రమే పెట్టాలనుకోవట్లేదు, భాగస్వామిగా ఉండాలనుకుంటున్నా. 115 00:05:39,131 --> 00:05:41,091 {\an8}అవునులే. మరి అతనికి చెప్పేయవచ్చుగా? 116 00:05:41,091 --> 00:05:44,219 {\an8}"బ్లైండ్ సైడ్"లో శాండ్రా బుల్లక్ లా నిన్ను అందరూ చూస్తారని నీకు భయం కదా? 117 00:05:44,219 --> 00:05:45,762 {\an8}హా? నువ్వు ఎక్కడికి వెళ్లినా, జనాలు నిన్ను చూసి 118 00:05:45,762 --> 00:05:48,015 {\an8}"ఆ అందాల తారని చూడండి. చూడండి. చూడండి," అంటారు అని. 119 00:05:49,933 --> 00:05:55,189 {\an8}ఇలాంటి పనులు నాతో చేసేంత ఇష్టం, 120 00:05:56,315 --> 00:05:57,900 {\an8}జనాలకు నాపై ఉండదనుకుంటా. 121 00:05:57,900 --> 00:05:58,817 {\an8}ఓరి దేవుడా. 122 00:05:58,817 --> 00:06:01,570 {\an8}లిజ్, ఊరకూరకే నీతో కలిసి నేను అన్ని చోట్లకూ తిరగలేను, సరేనా? 123 00:06:01,570 --> 00:06:03,572 {\an8}నువ్వు చాలా గొప్పదానివి. నువ్వు చూసుకోగలవు. 124 00:06:03,572 --> 00:06:04,656 {\an8}థ్యాంక్యూ. 125 00:06:06,742 --> 00:06:08,368 {\an8}వావ్. ఓరి దేవుడా. 126 00:06:08,368 --> 00:06:12,122 సారీ. జనాలు... నాకు థ్యాంక్స్ చెప్తే నాకు భలేగా ఉంటుంది. 127 00:06:13,457 --> 00:06:15,125 ఊపిరి సరిగ్గా ఆడట్లేదా? జాగింగ్ చేస్తున్నావా? 128 00:06:15,709 --> 00:06:16,627 నేను ఉంటా. 129 00:06:22,799 --> 00:06:23,800 అయ్య బాబోయ్. 130 00:06:23,800 --> 00:06:26,512 -యాహూ! దాని కోసం నేను చాలా కష్టపడ్డా ఇక్కడ. -అవును. 131 00:06:27,221 --> 00:06:29,181 -లిజ్ మామూలు మనిషి కాదు కదా? -అవును. 132 00:06:29,181 --> 00:06:31,558 ఊరకూరకే నువ్వు తోపు, నువ్వు పిస్తా అని తనకి చెప్తూ ఉండాలి. 133 00:06:31,558 --> 00:06:33,143 హా. ఇప్పుడు నా సంగతి చూస్తావా? 134 00:06:33,143 --> 00:06:34,561 లేదు. నేను ఏమని మెసేజ్ చేశా, 135 00:06:35,062 --> 00:06:36,522 "ఇక్కడికి వచ్చి నాకు సేవ చేస్తావా?" అనే కదా. 136 00:06:38,607 --> 00:06:39,983 సరే, కానీ నేను ఇలాగే కూర్చొని ఉంటా. 137 00:06:39,983 --> 00:06:41,610 -సరే. -సరే. 138 00:06:41,610 --> 00:06:44,154 మీరు ఇంకా ఏదో మాట్లాడాలన్నారు కదా, చెప్పండి. 139 00:06:44,154 --> 00:06:46,823 నాకు బలహీనమైన వ్యక్తిగా అనిపించాలని లేదు, కాబట్టి విషయాన్ని త్వరగా చెప్పేస్తాను. 140 00:06:46,823 --> 00:06:51,036 -నాకు భావావేశాలు చాలా ఎక్కువ... -నాకు అలా ఉండేవాళ్ళంటేనే ఇష్టం. 141 00:06:51,036 --> 00:06:52,913 నువ్వు ఎప్పుడు చెప్పాలో నేను చెప్తా. 142 00:06:52,913 --> 00:06:54,456 అయ్యో. నీ గురించి మంచిగా చెప్పమన్నట్లు అనిపించింది. 143 00:06:55,207 --> 00:06:57,376 చూడు, నాకు మిత్రులు ఎక్కువ మంది లేరు, 144 00:06:57,376 --> 00:07:01,129 కానీ నాకు ఉన్న కొద్ది మంది మంచి మిత్రుల కోసం, నేను చావడానికైనా, చంపడానికైనా సిద్ధమే. 145 00:07:01,129 --> 00:07:06,885 నేను మీ సంస్థలో భాగం అవ్వాలనుకుంటున్నా. 146 00:07:07,594 --> 00:07:11,723 ఆర్థికపరంగా మాత్రమే కాదు, అన్ని విధాలా. 147 00:07:13,809 --> 00:07:15,394 నాకు అది చాలా ఇష్టం. 148 00:07:16,311 --> 00:07:17,396 సారీ, మళ్లీ చెప్పరా, నాకు వినిపించలేదు. 149 00:07:17,396 --> 00:07:18,730 నాకు అది చాలా ఇష్టం. 150 00:07:19,439 --> 00:07:20,858 ఏమనుకోకుండా మళ్లీ చెప్పరా? 151 00:07:20,858 --> 00:07:22,985 మీకు అది ఇష్టం ఉండకపోవచ్చని నాకు తెలుసు, 152 00:07:22,985 --> 00:07:26,405 ఎందుకంటే, నేను విసుగు తెప్పించే అవకాశం ఉంది. 153 00:07:26,405 --> 00:07:27,990 నాకు అది తెలుసు. ప్రతీ దాన్ని పట్టించుకుంటూ... 154 00:07:27,990 --> 00:07:30,868 అందంగా, హుషారుగా ఉంటుంది. 155 00:07:30,868 --> 00:07:33,871 నువ్వు ఎప్పుడు చెప్పాలో చెప్తాను అన్నాను కదా. 156 00:07:33,871 --> 00:07:35,914 నువ్వు నన్ను వాడుకోకపోతే, ఇక ఇక్కడ నేనెందుకు? 157 00:07:35,914 --> 00:07:37,666 మీరిద్దరూ ఒక్క నిమిషం ఆగండి. 158 00:07:37,666 --> 00:07:40,627 ట్రక్కులని చూడాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. మీరు కూడా నాతో పాటు వస్తారా? 159 00:07:40,627 --> 00:07:41,837 నిజంగా? 160 00:07:41,837 --> 00:07:42,880 అవును. 161 00:07:44,423 --> 00:07:45,424 థ్యాంక్స్. 162 00:07:46,842 --> 00:07:49,428 వెళ్లే ముందు, నేను మీ బాత్రూమ్ కి వెళ్లవచ్చా? 163 00:07:49,970 --> 00:07:52,639 అలాగే, ప్రత్యేకమైన బాత్రూమ్, అటు వైపు ఉంది. 164 00:07:52,639 --> 00:07:53,682 థ్యాంక్యూ. 165 00:07:56,810 --> 00:07:57,811 నువ్వు బాగానే ఉన్నావా? 166 00:07:59,938 --> 00:08:02,858 అతను నీతో మంచిగా ఉంటున్నాడు కదా, అందుకని నువ్వు ఎమోషనల్ అవుతున్నావా? 167 00:08:05,194 --> 00:08:06,195 ఇలా రా. 168 00:08:09,740 --> 00:08:12,409 -సరే, నేను బాగానే ఉన్నాలే. -సరే. 169 00:08:12,409 --> 00:08:13,952 -కాస్త అటు జరుగుతావా? -అలాగే. 170 00:08:13,952 --> 00:08:15,329 నలిపేస్తున్నావు నన్ను. 171 00:08:17,497 --> 00:08:20,375 మన ప్రత్యేకమైన కమోడ్ మీద కూర్చొని పండగ చేసుకుంటున్నాడేమో. 172 00:08:22,044 --> 00:08:23,837 అందరూ ఒకసారి వింటారా? 173 00:08:24,463 --> 00:08:28,842 నా బ్యాచిలర్ పార్టీకి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. 174 00:08:28,842 --> 00:08:30,719 -నువ్వు ఇప్పటికే బ్యాచిలర్ పార్టీ ఇచ్చావు కదా. -లేదు. 175 00:08:30,719 --> 00:08:32,261 దానికి అందరినీ పిలవలేదు, 176 00:08:32,261 --> 00:08:33,472 కాబట్టి నోరు మూసేయ్. 177 00:08:33,472 --> 00:08:36,850 నేను, బ్రయాన్, ఇంకా కొంత మంది మిత్రులం కలిసి అబ్బాయిల నగ్న ప్రదర్శనకి వెళ్లాం. 178 00:08:36,850 --> 00:08:39,311 -కానీ అది మామూలుగానే వెళ్లాం. -లేదు. 179 00:08:40,479 --> 00:08:44,024 కాబట్టి, నాకొక తోడు పెళ్లి కొడుకు కావాలి. అది ఒక మహిళ అయినా పర్వాలేదు. 180 00:08:44,024 --> 00:08:45,108 ఓహో. 181 00:08:45,776 --> 00:08:50,405 ఇవాళ రాత్రి సరదాగా మనందరం ఒక చిన్న కార్న్ హోల్ టోర్నమెంటును కూడా ఆడబోతున్నాం. 182 00:08:50,405 --> 00:08:51,532 గెలిస్తే తోడు పెళ్లికొడుకు అవుతారు. 183 00:08:51,532 --> 00:08:53,492 -వావ్! -గుడ్ లక్, మిత్రులారా. 184 00:08:53,492 --> 00:08:55,744 ఓరి దేవుడా. ఒకవేళ నేను గెలిచినా, అది డెరెక్ బాబుకే ఇచ్చేస్తాను, 185 00:08:55,744 --> 00:08:57,871 ఎందుకంటే, అతను చాలా ఆత్రంగా ఉన్నాడు, అది నాకు భలేగా అనిపిస్తోంది. 186 00:08:57,871 --> 00:08:58,789 హేయ్! 187 00:08:58,789 --> 00:09:00,332 దాన్ని ఇతరులకి ఇవ్వడం కుదరదు. అది... 188 00:09:00,332 --> 00:09:01,250 పద. 189 00:09:01,834 --> 00:09:05,212 కిప్. కిప్, కిప్. మీతో ఒక నిమిషం మాట్లాడవచ్చా? 190 00:09:05,212 --> 00:09:07,047 అడగకు. చెప్పేయ్. 191 00:09:07,047 --> 00:09:09,174 పద్ధతిగా అడిగి సమయం వృథా చేసినందుకు సారీ. 192 00:09:10,592 --> 00:09:12,135 ఈ ఏడాదంతా నాకు చాలా కష్టంగా గడిచింది. 193 00:09:13,720 --> 00:09:15,430 మీ అబ్బాయి నాకు అండగా ఉన్నాడు. 194 00:09:15,430 --> 00:09:16,348 నాకు కూడా. 195 00:09:16,348 --> 00:09:20,143 నేనంతగా తెలీకపోయినా, ఒకరిని చచ్చేదాకా కొట్టినందుకు నన్ను జైలుపాలు కాకుండా కాపాడాడు. 196 00:09:21,270 --> 00:09:23,188 అంటే మంచిగానే. వాడికి అలా జరగాల్సిందే. 197 00:09:25,232 --> 00:09:26,233 మంచిది. 198 00:09:26,233 --> 00:09:29,027 నేనేం చెప్పదలచుకున్నానంటే, అతను మాకు ఎప్పుడూ అండగానే ఉన్నాడు. 199 00:09:29,027 --> 00:09:33,073 ఇప్పుడు మీరు కూడా వాడికి అండగా ఉండాలి. అతనికి తోడి పెళ్లికొడుకుగా ఉండండి. 200 00:09:36,535 --> 00:09:38,620 కార్న్ హోల్! వూ! 201 00:09:39,705 --> 00:09:40,956 ఆ ఆటను బ్రయానే ముందుగా ఆడాడు. 202 00:09:40,956 --> 00:09:42,165 వాడంతేలే. 203 00:09:43,417 --> 00:09:44,418 యాహూ! అదీ లెక్క! 204 00:09:47,921 --> 00:09:51,425 అది నాకు అసౌకర్యంగా ఉంటుందేమో అనిపిస్తోంది. 205 00:09:51,425 --> 00:09:54,845 మీరు ఈ పని చేయకపోతే, జీవితాంతం బాధపడతారు, నా మాట నమ్మండి. 206 00:09:56,555 --> 00:10:02,519 ఒక పనికిమాలిన నాన్నగా ఉండిన నేను, అనుభవపూర్వకంగా ఈ మాట చెప్తున్నా. 207 00:10:04,813 --> 00:10:07,191 -వావ్! సూపర్! అదరగొట్టేశావు. -యాహూ! నా మొదటి ఆటనే గెలిచేశా. 208 00:10:07,191 --> 00:10:08,609 నీ తోడు పెళ్లికొడుక్కి దండాలెట్టుకో. 209 00:10:08,609 --> 00:10:10,319 లిజ్ భర్త గారూ, అది జరగని పని! 210 00:10:10,319 --> 00:10:11,361 -నేనే ఉంటా! అవును! -అవును! 211 00:10:11,361 --> 00:10:13,697 -లేదు, మీరు గెలిస్తే, అతిథులను ఆహ్వానించే బాధ్యత మీది. -ఏంటి? 212 00:10:13,697 --> 00:10:16,408 నువ్వు వెళ్లి అతనికి మందు పోయి. ఇక నువ్వు బాగా ఆడరా సామీ. 213 00:10:16,408 --> 00:10:17,868 -తన మాట పట్టించుకోకు. ఎందుకో చెప్పనా? -చెప్పు. 214 00:10:17,868 --> 00:10:19,536 ఎందుకంటే డెరెక్ బాబే తోడు పెళ్లికొడుకు 215 00:10:19,536 --> 00:10:22,706 ఎందుకంటే డెరెక్ బాబే తోడు పెళ్లికొడుకు ఎందుకంటే డెరెక్ బాబే తోడు పెళ్లికొడుకు 216 00:10:22,706 --> 00:10:25,626 ఎందుకంటే డెరెక్ బాబే తోడు పెళ్లికొడుకు ఎందుకంటే డెరెక్ బాబే తోడు పెళ్లికొడుకు 217 00:10:25,626 --> 00:10:27,461 సూపర్, ఇక దాన్ని నేను మర్చిపోలేనురా నాయనోయ్. 218 00:10:32,799 --> 00:10:35,344 అమ్మా, ఏం చేస్తున్నాం మనం? 219 00:10:37,054 --> 00:10:38,305 ఎందుకు లేపావు? 220 00:10:38,305 --> 00:10:40,849 మంచి స్నాక్స్ లేవు. నాన్న ఆరోగ్యకరమైన ఆహారాన్నే తింటున్నాడుగా. 221 00:10:40,849 --> 00:10:42,643 నాన్న మంచి మంచి స్నాక్స్ ఎక్కడ పెట్టుకుంటాడో నాకు తెలుసు. 222 00:10:42,643 --> 00:10:43,769 ఇదుగో! 223 00:10:44,937 --> 00:10:46,146 మింట్ చాక్లెట్ చిప్ ఐస్ క్రీమ్ 224 00:10:46,146 --> 00:10:47,272 దాక్కుంటావా దొంగ మొహందానా! 225 00:10:47,272 --> 00:10:48,690 -హా. -స్పూన్స్ తెస్తా ఆగు. 226 00:10:54,488 --> 00:10:55,864 ఏం చేస్తున్నావు? 227 00:10:56,990 --> 00:10:58,158 {\an8}బాగానే దాచిపెట్టావులేరా, దరిద్రుడా. 228 00:11:02,079 --> 00:11:04,873 దేవుడా. మనం ఈ మొత్తం ఐస్ క్రీమ్ ని హాంఫట్ చేసేలా ఉన్నాం. 229 00:11:04,873 --> 00:11:08,377 మనం తినేశాక, ఈ బకెట్ నిండా గడ్డి పెట్టేద్దాం. 230 00:11:16,385 --> 00:11:17,302 హేయ్. 231 00:11:18,887 --> 00:11:19,888 గుడ్ మార్నింగ్. 232 00:11:27,187 --> 00:11:28,772 అమ్మ నవ్వు నాకు గుర్తు రావట్లేదు. 233 00:11:35,737 --> 00:11:37,406 తన జ్ఞాపకాలను... 234 00:11:39,408 --> 00:11:40,868 మర్చిపోతున్నానేమో అనిపిస్తోంది. 235 00:11:41,743 --> 00:11:42,744 నేను అర్థం చేసుకోగలను. 236 00:11:44,121 --> 00:11:46,331 తనతో ఇంకాస్త సమయం గడిపి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. 237 00:11:49,459 --> 00:11:50,794 ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. 238 00:11:53,922 --> 00:11:56,175 బిజీగా ఏం పీకుతున్నానంటే, సమ్మర్ తో ఎక్కువ సేపు తిరగడం, అంతే. 239 00:11:56,175 --> 00:11:58,343 పిల్లలంటే అలానే ఉంటారు కదా. 240 00:12:00,012 --> 00:12:02,097 మీ అమ్మంటే నీకు ప్రాణం. 241 00:12:04,141 --> 00:12:05,225 అది తనకి కూడా తెలుసు. 242 00:12:07,144 --> 00:12:08,187 ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? 243 00:12:10,772 --> 00:12:14,109 నేను అందులో నిష్ణాతుడిని. జనాలు డబ్బులు ఇచ్చి మరీ నాతో మాట్లాడతారు. 244 00:12:18,906 --> 00:12:21,033 నీకు మాట్లాడాలనిపిస్తే చెప్పు, నేను ఇక్కడే ఉంటా. సరేనా? 245 00:12:21,533 --> 00:12:22,492 థ్యాంక్స్. 246 00:12:25,370 --> 00:12:26,371 లైట్లు ఆపవా! 247 00:12:32,878 --> 00:12:33,879 సరే. 248 00:12:39,343 --> 00:12:41,386 లేదు, తను నాకేం కాల్ చేయలేదు. 249 00:12:42,596 --> 00:12:44,473 తను కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే, నీకు చెప్తాలే. 250 00:12:46,183 --> 00:12:47,434 కాస్త చికాకుగా అనిపిస్తోంది. 251 00:12:47,434 --> 00:12:52,439 ఇంత శిక్షణ, ఇంత అనుభవం ఉండి కూడా నిస్సహాయంగా అనిపిస్తోంది. 252 00:12:52,439 --> 00:12:54,525 ఆ విషయాన్ని నీ విజిటింగ్ కార్డ్ పై పెట్టుకోరాదూ! 253 00:12:55,317 --> 00:12:56,318 హా. 254 00:12:57,486 --> 00:13:00,614 తనతో మళ్లీ పాడు చేసుకోవాలని నాకు లేదు. 255 00:13:02,241 --> 00:13:03,283 నువ్వు చూసుకోగలవులే. 256 00:13:03,283 --> 00:13:04,576 థ్యాంక్స్. 257 00:13:06,620 --> 00:13:08,121 మెగ్ తో నువ్వు బాగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. 258 00:13:09,581 --> 00:13:10,749 ఏమైంది? మెగ్ తో పొసగట్లేదా? 259 00:13:10,749 --> 00:13:14,336 అది కాదు, నేను చెప్పబోయేదానికి నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావో నాకు తెలుసు. 260 00:13:16,755 --> 00:13:17,756 అది... 261 00:13:23,470 --> 00:13:24,972 వెళ్ళడం మంచి పనైంది. 262 00:13:25,848 --> 00:13:29,685 నీ వల్లే అది సాధ్యమైంది. కాబట్టి నీకు థ్యాంక్స్. 263 00:13:29,685 --> 00:13:30,894 దానిదేముందిలే, పాల్. 264 00:13:33,689 --> 00:13:35,357 ఓరి దేవుడా. ఇది కల కాదు కదా? 265 00:13:35,357 --> 00:13:37,568 మూసుకొని హత్తుకో. ప్లీజ్. 266 00:13:37,568 --> 00:13:38,735 సరే. 267 00:13:41,613 --> 00:13:42,614 బాబోయ్. 268 00:13:43,907 --> 00:13:44,908 నాకు కూడా బాబోయ్ అనే అనిపిస్తోంది. 269 00:13:45,534 --> 00:13:48,370 బంగారం, నేను గ్యాబ్ దగ్గరికి వెళ్లి, సరదగా అలా కాఫీ తాగి వస్తా. 270 00:13:48,370 --> 00:13:51,039 -తను జిమ్మీ ఇంట్లో ఉందా? -లేదు. ఎందుకలా అడిగావు? 271 00:13:51,039 --> 00:13:53,083 తను... తను అక్కడ ఉంటుందో లేదో నాకు తెలీదు. 272 00:13:53,083 --> 00:13:54,251 వాళ్లు సెక్స్ చేసుకుంటున్నారని... 273 00:13:54,251 --> 00:13:55,377 ఏంటి? 274 00:13:56,962 --> 00:13:58,046 నీకు ఆ విషయం చెప్పడం మర్చిపోయా కదా? 275 00:13:58,046 --> 00:13:59,965 నిన్ను చంపేస్తా. 276 00:13:59,965 --> 00:14:01,383 ఆ విషయం నీకెలా తెలుసు? 277 00:14:01,383 --> 00:14:06,805 నిశ్చితార్థ పార్టీ రోజు రాత్రి వేళ ఇద్దరూ ఆ పని చేస్తుండగా కళ్లారా చూశా. 278 00:14:07,389 --> 00:14:08,891 ఆ పార్టీ జరిగి నెల అయింది కదా! 279 00:14:08,891 --> 00:14:11,810 హా. ఎవరైనా బాల్కనీ నుండి సుసు పోయాలనుకుంటారా? 280 00:14:11,810 --> 00:14:12,811 ఎవరూ అనుకోరు! 281 00:14:12,811 --> 00:14:14,146 చాలా సెక్సీగా ఉండింది అది. 282 00:14:14,146 --> 00:14:15,522 నేను జిమ్మీ అవయవాల గురించి మాట్లాడట్లేదు, 283 00:14:15,522 --> 00:14:18,817 కానీ అతను నేను ఊహించినదాని కన్నా అద్భుతంగా సుసు పోశాడు. నాకు అతడిని చూస్తే చాలా గర్వంగా ఉంది. 284 00:14:18,817 --> 00:14:23,655 నువ్వు వాళ్లని చూసి కూడా, మొత్తం చూడటానికి అక్కడే ఉన్నావా? 285 00:14:23,655 --> 00:14:25,199 అబ్బా. 286 00:14:25,199 --> 00:14:27,659 మరేం చేయమంటావు? చూడకుండా ఉండమంటావా? 287 00:14:28,577 --> 00:14:29,912 -అంతేలే. -హా. 288 00:14:29,912 --> 00:14:30,829 షూట్ చేశావా? 289 00:14:30,829 --> 00:14:31,997 నేనేమీ కామ పిశాచిని కాదు. 290 00:14:33,081 --> 00:14:34,124 షూట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. 291 00:14:34,124 --> 00:14:37,336 తను నాకు చెప్పలేదంటే నమ్మలేకపోతున్నా. అది చాలా దారుణం అబ్బా. 292 00:14:38,170 --> 00:14:39,880 జిమ్మీ కనిపిస్తే, అభినందనలు చెప్పు. 293 00:14:39,880 --> 00:14:41,256 ఓరి దేవుడా. 294 00:14:41,840 --> 00:14:43,342 వాడి పిర్రలు కూడా సూపర్ గా ఉన్నాయి. 295 00:14:44,134 --> 00:14:45,594 స్క్వాట్స్ చేస్తే సెట్ అయిపోతుందిలే. 296 00:14:47,304 --> 00:14:49,139 -సరే. -ఓరి దేవుడా. 297 00:14:49,681 --> 00:14:53,393 ఈ ప్రత్యేకమైన రాళ్ళు, నేను కొంత మందికి మాత్రమే ఇస్తాం. 298 00:14:53,977 --> 00:14:57,856 నాకు అండగా ఉన్న వాళ్లకి నేను నా అద్భుతమైన రాళ్లని 299 00:14:57,856 --> 00:15:00,067 ఇలా ఇచ్చి సత్కరిస్తూ ఉంటాను. 300 00:15:00,067 --> 00:15:02,569 సరే, అది మరీ మూఢ విషయంగా అనిపిస్తోంది, నేను భాగం అయిపోతా. 301 00:15:02,569 --> 00:15:04,530 నేనేం చేయాలి? పొడవాటి గౌనును వేసుకోవాలా? 302 00:15:04,530 --> 00:15:06,990 ఏదైనా మేకని చంపేయాలా? దాని కోసం నేను దానికి కూడా వెనుకాడను. 303 00:15:06,990 --> 00:15:09,868 నువ్వేం చేయాల్సిన పని లేదు. నేను నీకు ధన్యవాదాలు తెలుపుతున్నానంతే. 304 00:15:10,827 --> 00:15:11,828 ఇప్పుడే ఇవ్వను. 305 00:15:11,828 --> 00:15:12,746 నాతో ఆడుకోవద్దు. 306 00:15:12,746 --> 00:15:14,790 జిమ్మీతో పడక పంచుకుంటున్నావని నాకెందుకు చెప్పలేదు? 307 00:15:14,790 --> 00:15:16,917 సరే మరి! అబ్బా. 308 00:15:16,917 --> 00:15:20,212 జిమ్మీతో పడుకున్న మాట వాస్తవమే, సరేనా? నేను అతనితో పడుకున్నా. పడుకున్నా. 309 00:15:20,212 --> 00:15:21,505 నాకు వివరంగా చెప్పు. 310 00:15:21,505 --> 00:15:25,717 చాలా బాగుంటుంది, మరియా కెరీ మంచి ఊపులో పాడినంత బాగుంటుంది. 311 00:15:25,717 --> 00:15:26,802 అయ్య బాబోయ్. 312 00:15:26,802 --> 00:15:28,011 హా, అంటే... 313 00:15:30,472 --> 00:15:33,642 అందులో గొప్ప విషయం ఏంటో తెలుసా, నా వక్షోజాలను కొట్టను కూడా లేదు. 314 00:15:33,642 --> 00:15:34,810 వక్షోజాలను ఎవరైనా కొడతారా? 315 00:15:34,810 --> 00:15:35,936 చాలా మంది మగాళ్లు 316 00:15:35,936 --> 00:15:38,981 కారణం ఏంటో తెలీదు కానీ, ఈ రోజుల్లో, వక్షోజాలను ఎడాపెడా కొట్టేస్తున్నారు. 317 00:15:38,981 --> 00:15:40,816 వాళ్లు ఊరికే కొడుతుంటారు బాబోయ్. 318 00:15:40,816 --> 00:15:42,651 దాని గురించి వికీపీడియాలో చదివారో ఏమో తెలీదు. 319 00:15:42,651 --> 00:15:44,778 దాన్ని ఎక్కడ చదివారో నాకు తెలీదు కానీ, 320 00:15:44,778 --> 00:15:46,780 వీళ్లు మాత్రం వక్షోజాలను వాయించేస్తున్నారు. 321 00:15:46,780 --> 00:15:48,198 అది నిజం కాదనుకుంటా. 322 00:15:48,198 --> 00:15:52,119 అతను పిర్రల జోలికి వెళ్లడు కానీ, అక్కడికి కూడా మెల్లగా తీసుకెళ్తాలే. 323 00:15:52,119 --> 00:15:54,413 డెరెక్ పిర్రలతో నేను చాలా చేస్తా. 324 00:15:55,122 --> 00:15:56,123 నువ్వు అబద్ధం చెప్తున్నావు. 325 00:15:56,123 --> 00:15:57,791 తెలుసు, కానీ కావాలంటే అలా చేయగలను. 326 00:15:57,791 --> 00:16:00,460 మంచి విషయం ఏంటంటే, అతనితో ఏ అనుబంధం పెంచుకోకుండానే గడపవచ్చు. 327 00:16:01,587 --> 00:16:03,881 -అది సూపర్ కదా. -అవును. 328 00:16:04,590 --> 00:16:06,717 సరే మరి. దీనికి నువ్వు అర్హత సాధించావు. 329 00:16:08,594 --> 00:16:10,012 వావ్. సరే మరి. మరి ఇప్పుడు మనమేం చేయాలి? 330 00:16:10,012 --> 00:16:12,055 ఏమైనా పూజ చేయాలా? పఠనం చేయాలా? 331 00:16:12,055 --> 00:16:13,724 అవేం అక్కర్లేదు. ప్రేమతో ఇస్తున్నా. 332 00:16:14,308 --> 00:16:15,309 లవ్ యూ. 333 00:16:17,477 --> 00:16:20,272 ఇప్పుడు నేను నీ మూఢ మఠంలో భాగం అయిపోయి 334 00:16:20,272 --> 00:16:22,107 -నీకు సహోదరిని అయిపోయా కాబట్టి... -హా? 335 00:16:22,608 --> 00:16:26,153 ...నా కోసం ఈ సిఫార్సు లేఖని చదివి పెడతావా? 336 00:16:26,737 --> 00:16:27,821 తప్పకుండా. దేనికి ఇది? 337 00:16:27,821 --> 00:16:29,531 ఒక ఉద్యోగం సంపాదించాలని నాకు ఎప్పట్నుంచో ఉంది, దానికి. 338 00:16:29,531 --> 00:16:32,284 పాల్ నన్నే రాసుకోమన్నాడు, అతను కేవలం సంతకం పెడతాడట. 339 00:16:32,284 --> 00:16:35,162 ఎప్పుడూ విరక్తిగా ఉండే ఒక ముసలాడు రాసినట్టు ఉండాలి అది. 340 00:16:35,162 --> 00:16:38,749 ఒక్క నిమిషం. నువ్వు ఎవరితో ఇంటర్వ్యూలో పాల్గొంటున్నావో పాల్ కి తెలిసి కూడా 341 00:16:38,749 --> 00:16:41,460 అతను నీకోసం సిఫార్సు లేఖని రాయటం లేదా? 342 00:16:41,460 --> 00:16:42,628 దారుణంగా కదా. నాకు తెలుసు. 343 00:16:42,628 --> 00:16:44,129 వాడికి నా రాయిని మాత్రం చచ్చినా ఇవ్వను. 344 00:16:45,214 --> 00:16:47,424 కాబట్టి, ఇంకా అతని ముక్కును నొక్కుతూనే ఉంటా. 345 00:16:47,424 --> 00:16:49,801 ఎందుకంటే, అలా చేస్తే అతని సోది ఆగిపోతుంది. 346 00:16:50,385 --> 00:16:52,429 కానీ ఇప్పుడు బాధ కలిగించే విషయం ఏంటంటే, 347 00:16:52,429 --> 00:16:54,681 అతను నన్ను చాలా దారుణంగా చూశాడు. 348 00:16:55,974 --> 00:17:00,229 డానీ నన్ను విమర్శించినప్పుడల్లా తప్పు నాలోనే ఉందని అనుకునేదాన్ని. 349 00:17:01,522 --> 00:17:04,608 కానీ ఇప్పుడు, "నువ్వు వేసిన ఆమ్లెట్ ఏడ్చినట్టుంది," అని అతను అంటే, 350 00:17:04,608 --> 00:17:07,277 మేము ఆ టిఫీన్ ని కొండ మీద తినకుండా ఉంటున్నందుకు అతను అదృష్టవంతుడని అనుకుంటా, 351 00:17:07,277 --> 00:17:09,738 ఎందుకంటే, నేను వాడిని తోసేసి, వాడి తల పగిలి మెదడు బయటకు రావడం చూసి, 352 00:17:09,738 --> 00:17:11,949 "నీ మెదడు ఇంత విరక్తిగా ఉందేంటి బే," అని అంటాను. 353 00:17:11,949 --> 00:17:14,492 సూపర్, గ్రేస్! నేను కూడా చెప్పేది అదే. 354 00:17:14,492 --> 00:17:18,247 కొండ మీద నుండి తోసేయ్. మెదడును పచ్చడి చేసి, తినేయ్. 355 00:17:20,499 --> 00:17:22,416 నిజంగా చెప్తున్నా, చూడు ఇప్పుడు ఎంత శక్తివంతురాలివి అయ్యావో. 356 00:17:23,335 --> 00:17:25,337 నిన్ను... నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. 357 00:17:27,089 --> 00:17:29,758 నేను ఫీలింగ్స్ ఎక్కువగా చూపలేనని నాకు తెలుసు, 358 00:17:30,259 --> 00:17:33,720 కానీ నా ఈ కొత్త అవతారం నాకు నచ్చుతోంది. 359 00:17:35,597 --> 00:17:37,474 అందుకు నీకు థ్యాంక్స్. 360 00:17:40,811 --> 00:17:41,937 అది నా భాగ్యం. 361 00:17:46,942 --> 00:17:47,943 బై. 362 00:17:53,365 --> 00:17:55,158 తను బాగానే ఉన్నట్టుందిగా. తనకు పిచ్చి ఏంటి? 363 00:17:55,158 --> 00:17:56,326 వావ్, లిజ్ వచ్చిందిరో. 364 00:17:56,326 --> 00:17:58,537 సరే, చూడు, పాల్ ని చెడామెడా తిట్టాలి, అందుకు నీ సాయం నాకు కావాలి. 365 00:17:58,537 --> 00:17:59,454 ఎందుకు? 366 00:17:59,454 --> 00:18:03,375 ఎందుకంటే గ్యాబీతో అతను ఆడుకుంటున్నాడు. అందుకే. ఇక సీరియస్ ఫేస్ పెట్టు. 367 00:18:04,918 --> 00:18:06,628 అదంత తేలిక కాదు, లిజ్. 368 00:18:08,130 --> 00:18:09,423 పాల్, నేను ఇందాకే హత్తుకున్నాం. 369 00:18:10,007 --> 00:18:13,594 కామెడీ చెస్తున్నావా? పదరా, ఊరికే పడుకొనేవాడా. 370 00:18:14,428 --> 00:18:17,014 ఊరికేనా... ఆ విషయం నీకెలా తెలుసు? 371 00:18:21,435 --> 00:18:22,436 మనం మాట్లాడుకోవాలి. 372 00:18:24,271 --> 00:18:26,231 ముందు నువ్వు నన్ను జనాలందరి ముందు రఫ్ గా చేశావు, 373 00:18:26,231 --> 00:18:29,401 ఇప్పుడు నా ఆఫీసులోకి వచ్చి, రఫ్ గా చేస్తున్నావే? 374 00:18:29,985 --> 00:18:31,278 "రఫ్ గా చేస్తున్నావు" అని అనడం ఆపు. 375 00:18:31,278 --> 00:18:32,779 నాకేం కావాలంటే అది నేను చెప్తా. 376 00:18:32,779 --> 00:18:34,698 రఫ్ గా చేస్తున్నావు అంటే అర్థం ఏంటో అతనికి చెప్పు. 377 00:18:35,240 --> 00:18:36,575 పద్ధతీ పాడు లేకుండా సెక్స్ చేయడం. 378 00:18:38,160 --> 00:18:39,620 అయితే ఇక ఆ మాట అననులే. 379 00:18:39,620 --> 00:18:42,247 గ్యాబీ, సిఫార్సు లేఖ ఇవ్వమని అడిగింది, 380 00:18:42,247 --> 00:18:44,499 దాన్ని రాయడానికి కూడా నీకు ఇబ్బంది అయిపోయిందా? 381 00:18:45,083 --> 00:18:46,418 నీకో దుర్వార్త చెప్పనా, బాసూ? 382 00:18:46,418 --> 00:18:48,837 -నేను తనకి నా రాయి ఇచ్చాను. -రాయా? 383 00:18:48,837 --> 00:18:51,215 నీకు అది అర్థవంతమైన పనే అని అనిపిస్తోందా? 384 00:18:51,215 --> 00:18:54,343 నువ్వు బద్ధకస్థుడివి, కృతజ్ఞతే లేని సన్నాసివి, 385 00:18:54,927 --> 00:18:56,386 జిమ్మీ కూడా అదే అనుకుంటున్నాడు. 386 00:18:56,386 --> 00:18:59,640 నేను బద్ధకస్థుడిని అని, కృతజ్ఞత లేని సన్నాసినని అనుకుంటున్నావా? 387 00:19:02,184 --> 00:19:04,520 -పిరికి పంద! -నిజమే. 388 00:19:04,520 --> 00:19:07,272 మీరిద్దరూ హత్తుకున్నారు కాబట్టే అతను మౌనంగా ఉంటున్నాడు. 389 00:19:13,737 --> 00:19:14,947 మనం హత్తుకున్న విషయం తనకి చెప్పావా? 390 00:19:14,947 --> 00:19:16,031 చూడు, 391 00:19:17,199 --> 00:19:20,619 గ్యాబీ ఇక్కడికి రాక ముందే, మనిద్దరం దాదాపుగా అయిదేళ్లు కలిసి పని చేశాం. 392 00:19:20,619 --> 00:19:22,746 నువ్వు నాకు ఇచ్చిన మార్గదర్శకత్వానికి నీకు రుణపడి ఉంటాను. 393 00:19:23,288 --> 00:19:25,040 కానీ గ్యాబీకి నువ్వు అంత సమయం ఇవ్వడం లేదు. 394 00:19:25,040 --> 00:19:27,125 అయినా కానీ, తను నిన్ను బాగా చూసుకుంది. 395 00:19:27,125 --> 00:19:28,710 తను నీకు నీళ్లు పట్టి ఇచ్చేది... 396 00:19:28,710 --> 00:19:30,379 నీ ఒంట్లో నీటి శాతం తగ్గకూడదు అని! 397 00:19:30,379 --> 00:19:31,588 రోజూ ఆఫీసుకు నిన్ను... 398 00:19:31,588 --> 00:19:34,800 వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు దింపేది! 399 00:19:35,384 --> 00:19:38,595 చూడు, పాల్. నేనేం చెప్పబోతున్నానో నీకు తెలుసు. నువ్వు... 400 00:19:38,595 --> 00:19:41,223 మొండోడివి, ఆడవాళ్ల పట్ల వివక్ష చూపే రకమైన వాడివి. 401 00:19:41,223 --> 00:19:43,100 నా వాక్యాలు ఏవో నేనే చెప్పుకుంటాగా? 402 00:19:43,100 --> 00:19:44,977 కానీ నేను చెప్పిన వాటిలో తప్పు లేదు కదా. 403 00:19:44,977 --> 00:19:47,437 వీడికి ఊరికే జలుబు చేస్తూ ఉంటుంది, 404 00:19:47,437 --> 00:19:50,482 నువ్వేమో అక్కడ టిష్యూలు, సిక్స్ ప్యాక్ బీర్ కేసు పట్టుకొని కూర్చుంటావు. 405 00:19:51,275 --> 00:19:52,442 మరి గ్యాబీ సంగతేంటి? 406 00:19:53,151 --> 00:19:54,152 తను... 407 00:19:54,152 --> 00:19:55,529 తనని సరిగ్గా చూసుకో. 408 00:19:56,405 --> 00:19:57,447 పిరికి పంద! 409 00:20:00,158 --> 00:20:05,747 హత్తుకున్నానని ఎవడైనా చెప్తాడా? 410 00:20:06,331 --> 00:20:07,332 చెప్పరు. 411 00:20:24,850 --> 00:20:25,976 -హాయ్. -హేయ్. 412 00:20:26,810 --> 00:20:28,520 ఏంటిది అంతా? 413 00:20:28,520 --> 00:20:30,731 ఇవి అమ్మ వస్తువులు. హా. 414 00:20:31,523 --> 00:20:33,233 వీటన్నింటినీ పడేయడానికి నేను సిద్ధంగా ఉన్నంత మాత్రాన 415 00:20:33,233 --> 00:20:35,319 నువ్వు కూడా సిద్ధంగా ఉన్నావని కాదు కదా. రా. 416 00:20:36,403 --> 00:20:37,529 హా. 417 00:20:38,614 --> 00:20:40,699 హా. అమ్మకి ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం. 418 00:20:40,699 --> 00:20:42,075 హా, అవును. 419 00:20:46,205 --> 00:20:49,499 {\an8}"ఒకసారి ఏషియన్లకు మనసిచ్చాక, తెల్లోళ్లు నచ్చరు." 420 00:20:51,293 --> 00:20:54,796 నేనూ, మీ అమ్మ హైక్స్ కి వెళ్లినప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి, మీ అమ్మ అది వేసుకొనేది. 421 00:20:54,796 --> 00:20:56,465 సోమవారం దీన్నే నేను స్కూలుకు వేసుకొని వెళ్తా. 422 00:20:56,465 --> 00:20:58,342 అయితే, మీ ప్రిన్సిపల్ నుండి నాకు ఫోన్ వస్తుంది అన్నమాట. 423 00:20:59,510 --> 00:21:00,594 -హేయ్. -హేయ్. 424 00:21:01,970 --> 00:21:03,305 ఆఖరిది. 425 00:21:05,641 --> 00:21:07,643 ఓరి దేవుడా. తన కత్తిలాంటి షూలు! 426 00:21:07,643 --> 00:21:08,560 హా. 427 00:21:08,560 --> 00:21:10,521 ఒకసారి నీకు గుర్తుందా... 428 00:21:11,855 --> 00:21:14,191 నీకెందుకు చెప్తున్నానో ఏమో. నీకు అన్నీ తెలుసు. 429 00:21:14,775 --> 00:21:16,109 ఇతనికి చెప్పవచ్చు నువ్వు. 430 00:21:16,109 --> 00:21:17,361 హా. చెప్పు. 431 00:21:22,449 --> 00:21:24,743 అమ్మ వీటిని "కత్తి లాంటి షూస్" అని అనేది, 432 00:21:24,743 --> 00:21:28,497 ఎందుకంటే, తన రోజు ఎంత చండాలంగా సాగినా, అవి వేసుకోగానే 433 00:21:28,497 --> 00:21:30,958 తనకి సూపర్ గా అనిపించేది అని చెప్పింది. 434 00:21:30,958 --> 00:21:31,875 సరే. 435 00:21:34,670 --> 00:21:38,757 ఒకరోజు తను అనుకున్న విధంగా అస్సలు సాగట్లేదు అన్నమాట, 436 00:21:39,466 --> 00:21:41,343 అప్పుడు నేను తన గదిలోకి వెళ్లాను, 437 00:21:41,343 --> 00:21:47,224 తను ఈ కత్తి లాంటి షూస్ వేసుకుని, బెడ్ మీద పడుకుని ఉంది. 438 00:21:48,225 --> 00:21:51,979 బాబోయ్. నేను సాకర్ గేమ్ ఆడాను, తనేమో వీటిని వేసుకొని వచ్చింది. 439 00:21:51,979 --> 00:21:53,856 తన పిక్కలు ఎలా ఉన్నాయంటే... 440 00:21:54,690 --> 00:21:56,275 అవి సూపర్ గా ఉన్నాయి అన్నమాట. 441 00:21:56,275 --> 00:21:58,944 తను కాళ్లని చూసుకుంటూ ఉండింది. 442 00:21:59,653 --> 00:22:02,656 సీట్లలో కూర్చున్న మిగతా మహిళలందరూ తనని వింతగా చూస్తూ ఉండిపోయారు. 443 00:22:04,950 --> 00:22:07,744 ఏం కాదు. ఏమీ కాదు, 444 00:22:09,454 --> 00:22:11,999 నువ్వు చూసుకోగలవు. బాగా చూసుకోగలవు. 445 00:22:12,708 --> 00:22:15,377 నువ్వు సూపర్. నువ్వు సూపర్. 446 00:22:16,044 --> 00:22:17,462 నువ్వు సూపర్, బంపర్. 447 00:22:18,964 --> 00:22:20,757 మీరు ఫుల్ టైమ్ పని చేస్తున్నారు కాబట్టి, 448 00:22:20,757 --> 00:22:23,760 తర్వాతి సెమిస్టరులో ఒకటి కంటే ఎక్కువ సెమినార్లకు బోధించడం సాధ్యమే అంటారు? 449 00:22:23,760 --> 00:22:26,972 నేను సమయపాలనలో దిట్టని. అంటే, అందులో నేను తోపుని అన్నమాట. 450 00:22:26,972 --> 00:22:28,182 పని వల్ల సమయానికి రాలేకపోయినా, 451 00:22:28,182 --> 00:22:31,602 టీచింగ్ అసిస్టెంటుకు "ఫ్రేజియర్" పాత ఎపిసోడ్లను ప్లే చేయమని చెప్పేస్తాగా. 452 00:22:33,478 --> 00:22:34,396 ఆహా. 453 00:22:34,897 --> 00:22:38,358 సిఫార్సు లేఖలో మీకు హాస్య చతురత ఉందని పాల్ చెప్పినట్టు మీకు నిజంగానే అది ఉంది. 454 00:22:38,942 --> 00:22:40,152 అతను అది ప్రస్తావించాడు. 455 00:22:42,279 --> 00:22:44,031 పిస్తాలా ఫీల్ అవ్వడం ఆపు, జెరాల్డ్. 456 00:22:45,282 --> 00:22:47,367 పాల్, ఇక్కడ నీకేం పని? 457 00:22:47,367 --> 00:22:49,036 ఇతను పిస్తాలా ఫీల్ అయిపోతున్నాడని నీకెలా తెలుసు? 458 00:22:49,036 --> 00:22:53,165 ఎందుకంటే ఇతను జెరాల్డ్ కాబట్టి. నేను ఇక్కడికి దూసుకు వచ్చినా అతనికేం పట్టదు. 459 00:22:53,165 --> 00:22:57,336 ఇతని చంకని ఎవరైతే బాగా నాకుతారో ఇక్కడున్న మంచి ఉద్యోగాలన్నీ వాళ్లకే వెళ్తాయి. 460 00:22:57,336 --> 00:22:58,253 అన్నట్టు, 461 00:22:58,253 --> 00:22:59,963 లెన్నీ క్లైన్ ఇంకా నాకుతూనే ఉన్నాడా? 462 00:22:59,963 --> 00:23:01,048 నేను పలకరించానని చెప్పు. 463 00:23:01,048 --> 00:23:03,926 తప్పకుండా. 15 నిమిషాల్లో నా భోజనం తీసుకొని ఇక్కడికి వస్తాడు. 464 00:23:05,135 --> 00:23:06,261 తనని తీసుకో. 465 00:23:06,845 --> 00:23:08,847 తను చాలా అద్భుతమైన థెరపిస్ట్. 466 00:23:09,348 --> 00:23:12,226 పాల్, తనకి ఉద్యోగం ఇస్తున్నానని తనకి చెప్పి చాలా సేపైంది. 467 00:23:13,727 --> 00:23:17,814 ఊహ్. అయితే, నీ ఈమెయిళ్లను చదువుకో, ఎందుకంటే, నేను చెప్పేది పూర్తిగా చెప్పాలి. 468 00:23:18,398 --> 00:23:19,399 సరే. 469 00:23:20,692 --> 00:23:24,446 తనంత సానుభూతి గల వైద్యురాలిని నేనింత వరకూ చూడనేలేదు, 470 00:23:25,030 --> 00:23:26,990 అందుకే, రోగులకు తనంటే చాలా ఇష్టం. 471 00:23:26,990 --> 00:23:28,075 ఇంకా, 472 00:23:29,034 --> 00:23:32,246 సహోద్యోగిగా తనకు నేను ఎంత విలువ ఇస్తానో 473 00:23:33,330 --> 00:23:37,417 తనకి నేను చెప్పాల్సినన్ని సార్లు చెప్పలేదు. 474 00:23:37,417 --> 00:23:42,673 ఎందుకంటే, నేను పట్టించుకొనే మహిళను నేను అంత బాగా చూసుకోలేను. 475 00:23:42,673 --> 00:23:43,841 లేదు, అదేం లేదు. 476 00:23:43,841 --> 00:23:45,133 కానీ మెరుగుపరుచుకొనే ప్రయత్నం చేస్తున్నా. 477 00:23:46,927 --> 00:23:50,305 నాకు 140 ఏళ్లు వచ్చేసరికి దానిలో గొప్పోడిని అయిపోవాలని ప్లాన్ చేస్తున్నా. 478 00:23:50,305 --> 00:23:55,227 అప్పటిదాకా నేను బతికే ఉంటాను, ఎందుకంటే నేను నీళ్లు చాలా తాగుతాను. 479 00:23:59,606 --> 00:24:00,774 అయిపోవచ్చిందా చెప్పడం? 480 00:24:00,774 --> 00:24:02,317 నీ కార్ తాళాలు ఇలా ఇవ్వు. 481 00:24:02,317 --> 00:24:03,819 నన్ను ఇంట్లో నువ్వు దించాలి. 482 00:24:03,819 --> 00:24:05,195 నేను కారులో ఉంటా. 483 00:24:14,413 --> 00:24:16,290 విచిత్రమైన మనిషి అబ్బా. 484 00:24:16,290 --> 00:24:18,750 హా. చాలా పరుషంగా కూడా ఉంటాడు. 485 00:24:33,724 --> 00:24:35,934 హేయ్. ఆలస్యమైపోతోంది. తయారయ్యావా? 486 00:24:36,435 --> 00:24:38,187 హా. టై కట్టుకుంటున్నా, అంతే. 487 00:24:38,687 --> 00:24:40,981 -పెళ్లిలో ఇవ్వాల్సిన ప్రసంగం గురించి కంగారుగా ఉందా? -లేదు. 488 00:24:41,773 --> 00:24:43,901 సరే, కింద కలుస్తా మరి. 489 00:24:46,862 --> 00:24:49,239 -జిమ్మీ ఎక్కడ? -కంగారుపడకు. వస్తాడులే. 490 00:24:49,239 --> 00:24:52,534 ఒకవేళ అతను రాకపోతే, తోడు పెళ్లికొడుకుగా వాడిని పిచ్చకొట్టుడు కొడతా. 491 00:24:52,534 --> 00:24:53,744 థ్యాంక్స్, నాన్నా. 492 00:24:54,995 --> 00:24:57,539 ఇంకో రెండు నిమిషాలు చూద్దాం, ఆ తర్వాత ఇద్దరం కలిసి కొడదాం. 493 00:24:57,539 --> 00:24:58,540 అది బాగుంటుంది. 494 00:24:58,540 --> 00:25:02,211 సరే. అందరినీ దగ్గర ఉండి కూర్చోబెట్టా. అదరగొట్టేశా. 495 00:25:02,794 --> 00:25:05,005 మీరు నా పెళ్లి పార్టీకి వచ్చారంటేనే నేను నమ్మలేకపోతున్నాను, 496 00:25:05,005 --> 00:25:07,508 కానీ అతిథి మర్యాదలను చాలా చక్కగా చేశారు, డెరెక్. 497 00:25:08,091 --> 00:25:09,927 డెర్... అతనికి నా పేరు తెలుసే! 498 00:25:10,719 --> 00:25:11,929 ఇవాళ మనిద్దరికీ చాలా ముఖ్యమైన రోజు! 499 00:25:12,846 --> 00:25:13,680 -హేయ్! -హేయ్. 500 00:25:13,680 --> 00:25:14,806 -వావ్. -వచ్చేశా. 501 00:25:14,806 --> 00:25:16,350 -సూపర్. -హా, సరే మరి. 502 00:25:16,350 --> 00:25:18,477 కంటి చూపుతో చంపేయకు. ప్రసంగాన్ని రిహార్సల్ చేస్తూ ఉన్నా. 503 00:25:18,477 --> 00:25:22,731 -సరే. కానిద్దాం పదండి. ఇరగదీద్దాం. -హా. 504 00:25:23,524 --> 00:25:24,525 సరే మరి. 505 00:25:26,026 --> 00:25:27,027 సరే మరి. 506 00:25:29,696 --> 00:25:30,822 మొత్తానికి వచ్చేశాం. 507 00:25:37,579 --> 00:25:38,664 హేయ్, 508 00:25:38,664 --> 00:25:43,710 ఈ హాలును చూస్తుంటే టైట్ ప్యాంట్ వేసుకున్నట్టు ఉంది కదా? 509 00:25:44,962 --> 00:25:45,963 బాల్ రూమ్ లేదు. 510 00:25:51,218 --> 00:25:55,556 సారీ. నాకు కాస్త కంగారుగా ఉంది. 511 00:25:55,556 --> 00:25:57,724 టియాకు, నన్ను జరిగిన పెళ్లిలో ఇతను ప్రసంగాన్ని అదరగొట్టేశాడు. 512 00:25:57,724 --> 00:25:58,851 టియాకు, నాకు అని కదా చెప్పాలి. 513 00:25:58,851 --> 00:26:00,352 -ఎవరు పట్టించుకుంటారబ్బా. -సరే... 514 00:26:00,352 --> 00:26:03,146 సరే మరి. పెళ్లి... 515 00:26:13,866 --> 00:26:19,288 పెళ్లి గురించి మాట్లాడటం నాకు కష్టంగా ఉంటుంది. 516 00:26:21,123 --> 00:26:24,918 మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, దాదాపుగా ఒక ఏడాది క్రితం, నా భార్య చనిపోయింది. 517 00:26:28,505 --> 00:26:29,506 అది నన్ను తీవ్రంగా కలచివేసింది. 518 00:26:30,215 --> 00:26:32,217 దాని నుండి బయటపడతానో లేదో కూడా అప్పుడు నాకు అర్థం కాలేదు. 519 00:26:33,051 --> 00:26:35,637 నిజం చెప్పాలంటే, ఇప్పటికీ ఆ విషయం నాకు అర్థం కాదు. 520 00:26:39,057 --> 00:26:40,893 కానీ చెప్తున్నా కదా, అది చాలు నాకు. 521 00:26:43,896 --> 00:26:49,359 నా భార్యతో నేను ఉన్న ప్రతి క్షణం కూడా... 522 00:26:52,905 --> 00:26:54,489 నా జీవితంలోని మరపురాని క్షణమే. 523 00:26:57,826 --> 00:27:00,537 టియానే లేకపోయి ఉంటే, ఇవాళ నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. 524 00:27:00,537 --> 00:27:04,333 మాలో ఎవరమూ ఇక్కడ ఉండేవాళ్లం కాదు, ఎందుకంటే బ్రయాన్, చార్లీలను ఒకరికొకరికి పరిచయం చేసింది టియానే. 525 00:27:05,334 --> 00:27:07,419 మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను, వీళ్ల మొదటి డేట్ తర్వాత, 526 00:27:08,128 --> 00:27:11,465 ఇద్దరూ విడివిడిగా అనుకోకుండా టియాకి మెసేజ్ పంపారు, 527 00:27:12,466 --> 00:27:13,717 "నాకు అతను జోడీగా అనిపించట్లేదు," అని. 528 00:27:17,471 --> 00:27:18,472 అయినా కానీ, వీళ్లు ఒకటవుతున్నారు. 529 00:27:19,431 --> 00:27:24,061 ఎందుకంటే, వీళ్లిద్దరి జంట బాగుంటుందని టియాకి బాగా తెలుసు. 530 00:27:26,188 --> 00:27:31,818 ఇతరులకు మేలు చేయడం ద్వారానే మనకి మనం మేలు చేసుకోగలమని నా భార్య నమ్మకం. 531 00:27:32,569 --> 00:27:33,987 తన నమ్మకం నిజమైనదే. 532 00:27:33,987 --> 00:27:38,492 నాకొక సాయం చేయగలరా? అటు తిరగండి. అటు... తిరిగి మీ మిత్రులని చూడండి. 533 00:27:39,910 --> 00:27:41,453 మీకు చాలా మంది మిత్రులు ఉన్నారు. 534 00:27:42,621 --> 00:27:46,333 మీ ఇద్దరూ ఒకరికొకరు ఉంటారు, కానీ మీకు వాళ్లు కూడా ఉన్నారని మర్చిపోవద్దు. 535 00:27:48,252 --> 00:27:53,215 వేడుక చేసుకోవాలని, ఆ తర్వాత తాగి తందనాలు ఆడటానికి వాళ్లు ఇక్కడికి వచ్చారు. 536 00:27:54,007 --> 00:27:56,635 వాళ్లలో కొందరు పడక కూడా పంచుకోవచ్చు. ఎవరికి తెలుసు? 537 00:28:00,180 --> 00:28:01,557 కానీ వాళ్లు కూడా మీకు అండగా ఉంటారు. 538 00:28:05,477 --> 00:28:06,812 జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు... 539 00:28:09,147 --> 00:28:11,859 వాళ్లే మీకు అండగా ఉంటారు. 540 00:28:15,320 --> 00:28:16,864 -కదా? -అవును. 541 00:28:17,447 --> 00:28:19,199 -కదా? -అవును! 542 00:28:19,867 --> 00:28:20,868 ఇక దానితో, 543 00:28:22,244 --> 00:28:24,788 ఇక ఈ పెళ్లి మహోత్సవాన్ని ప్రారంభిద్దామా? 544 00:28:26,206 --> 00:28:27,708 బాబోయ్, పెళ్లి అయిపోయింది అనుకున్నానే. 545 00:28:27,708 --> 00:28:30,252 -గట్టిగా అనేస్తున్నావు. -సారీ. 546 00:28:30,252 --> 00:28:35,048 మీ ఇద్దరినీ నవదంపతులుగా నేను ప్రకటిస్తున్నాను. ఇక మీ ఇద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవచ్చు. 547 00:28:52,941 --> 00:28:55,277 నీకు జిమ్మీతో పడక పంచుకోవాలనుంది కదా, నాకు తెలిసిపోతోంది. 548 00:28:55,861 --> 00:28:57,362 అతనితో నీకు అనుబంధం ఏర్పడిపోయిందిగా. 549 00:29:03,285 --> 00:29:08,707 హేయ్, ఇతరులకి మేలు చేయడం ద్వారా మనకి మనం మేలు చేసుకోవచ్చని నువ్వు అన్నది నాకు నచ్చింది. 550 00:29:08,707 --> 00:29:11,210 అందుకే కదా, మనం చేసే పనిని మనం చేస్తూ ఉన్నది, ఏమంటావు? 551 00:29:12,211 --> 00:29:13,462 అయినా కానీ, అంటే... 552 00:29:15,380 --> 00:29:18,300 రోగులకు నువ్వు చికిత్స ఇచ్చిన పిచ్చి తీరు ఉంది చూశావు. 553 00:29:19,635 --> 00:29:23,138 మొత్తం మానసిక వైద్య వ్యవస్థనే నువ్వు నాశనం చేసే స్థితికి తీసుకెళ్లావు అనుకున్నా. 554 00:29:23,847 --> 00:29:24,890 నిజం చెప్పనా? 555 00:29:26,808 --> 00:29:27,851 నాకు అదృష్టం కలిసొచ్చింది, అంతే. 556 00:29:29,937 --> 00:29:30,979 నాకు కూడా. 557 00:30:17,609 --> 00:30:18,735 నేను ఇక్కడ కూర్చుంటా. 558 00:30:19,611 --> 00:30:20,612 ఇదే నాకు మొదటిసారి. ఊహ్. 559 00:31:05,032 --> 00:31:06,700 నువ్వు అచ్చం మీ అమ్మలానే ఉన్నావు. 560 00:31:23,717 --> 00:31:26,220 నాకు అలసటగా ఉంది. వెనక్కి వెళ్లిపోవాలనుంది. 561 00:31:26,220 --> 00:31:28,096 బాబోయ్! నీలో సత్తా తగ్గిపోయిందా? 562 00:31:28,096 --> 00:31:30,015 కావాలనుకుంటే నువ్వే వెళ్లు. నా వల్ల కాదు. 563 00:31:31,934 --> 00:31:34,269 ఇంకో విషయం, నాతో అలా పెత్తనం చలాయిస్తూ మాట్లాడకు. 564 00:31:34,853 --> 00:31:36,396 నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా. 565 00:31:37,314 --> 00:31:39,483 నువ్వేదో నాకన్నా తోపు అన్నట్టు మాట్లాడకు, నాకు యమా చిరాగ్గా ఉంది. 566 00:31:39,483 --> 00:31:40,567 ఆ జమానా ముగిసింది. 567 00:31:40,567 --> 00:31:45,572 నువ్వు పిచ్చిదానివి, గ్రేస్, కాబట్టి నోర్మూసుకో, లేదా నేనే మూయాల్సి వస్తుంది. 568 00:31:51,703 --> 00:31:52,704 కానీ వ్యూ మాత్రం అదిరింది. 569 00:32:15,102 --> 00:32:16,103 అయ్యో. 570 00:33:08,363 --> 00:33:10,365 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్