1 00:00:14,389 --> 00:00:16,432 సమ్మర్ ని కోపంతో ఉండగా మీరెప్పుడూ చూడలేదు. 2 00:00:16,433 --> 00:00:19,060 చాలా భయంకరంగా ఉంటుంది. నన్ను చంపినా చంపేస్తుంది. 3 00:00:19,061 --> 00:00:20,061 అబ్బా, చంపమను చూద్దాం. 4 00:00:20,062 --> 00:00:22,897 ఒక్క తన్ను తంతాను. వేరే లోకంలోకి వెళ్ళి పడుతుంది. 5 00:00:22,898 --> 00:00:25,107 దేవుడా, అది తన ఫ్రెండ్, గ్యాబీ. 6 00:00:25,108 --> 00:00:28,152 అవును. కానీ, పరిస్థితి విషమిస్తే నేనెంతవరకు వెళ్తానో ఆలీస్ కి చెప్తున్నా. 7 00:00:28,153 --> 00:00:29,278 ఐ లవ్ యూ. 8 00:00:29,279 --> 00:00:32,155 అంతేకాదు. స్నేహితురాలి ప్రియుడికి దగ్గరవ్వటం హైస్కూల్లో అందరూ చేసే పనే. 9 00:00:32,156 --> 00:00:34,534 నాకు అలా జస్టిన్ అని, షానా అనే ఫ్రెండ్ కి ప్రియుడు. 10 00:00:34,535 --> 00:00:37,620 చివరికి అతనికి ఏడ్చే అలవాటు ఉందని ఇద్దరం చెప్పుకొనేవాళ్ళం. 11 00:00:37,621 --> 00:00:38,746 ఏం, ఏడవకూడదా? 12 00:00:38,747 --> 00:00:39,997 సరే. 13 00:00:39,998 --> 00:00:41,749 నిజం చెప్పాలంటే, నీకు, సమ్మర్ కి పరస్పరం ఇష్టం. 14 00:00:41,750 --> 00:00:42,667 - సరేనా? - ఆ. 15 00:00:42,668 --> 00:00:44,710 ఇదంతా ఇట్టే గడిచిపోతుంది. కొంచెం వేచి ఉండాలి. అంతే. 16 00:00:44,711 --> 00:00:46,170 నువ్వు చెప్పింది నిజమే. 17 00:00:46,171 --> 00:00:49,423 - మళ్ళీ నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం. లవ్ యూ. - నాకు కూడా. 18 00:00:49,424 --> 00:00:51,050 నేను కూడా నీకు ఆ మాటే చెప్పాను కదా, ఆలీస్? 19 00:00:51,051 --> 00:00:53,261 నేనొక చవటని అని, నిన్ను అర్థం చేసుకోలేనని అన్నావు. 20 00:00:53,262 --> 00:00:54,888 ఆ మాటే గ్యాబీ చెప్తే తెలివైన మాటగా అనిపిస్తుంది. 21 00:00:55,764 --> 00:00:56,765 అర్థమయ్యింది. 22 00:00:57,432 --> 00:01:00,142 - హేయ్! వచ్చేసింది! - యే! 23 00:01:00,143 --> 00:01:03,437 యే! యే! 24 00:01:03,438 --> 00:01:05,399 - చాలా ఆనందంగా ఉంది. - అవును. నాకు కూడా. 25 00:01:05,983 --> 00:01:08,192 మళ్ళీ కలిశాము! 26 00:01:08,193 --> 00:01:09,820 మేము అది అనేశాము. 27 00:01:10,737 --> 00:01:12,864 నీ కాఫీ నువ్వే ఉంచుకో. నేను షాంపేన్ తీసుకొస్తున్నా. 28 00:01:12,865 --> 00:01:14,532 ఆహా, షాంపేన్. 29 00:01:14,533 --> 00:01:16,493 నాకు గుర్తురావట్లేదు. నాకిది ఇష్టమేనా? 30 00:01:20,831 --> 00:01:23,040 సమ్మర్ నాతో మాట్లాడలేను అంటోంది, 31 00:01:23,041 --> 00:01:26,335 నా ఫ్రెండ్స్ అందరితోనూ గడుపుతూ బిజీగా ఉందట. 32 00:01:26,336 --> 00:01:30,549 అయ్యో, కన్నా. డేనియల్ జోలికి వెళ్ళదు. అతని చేతులు చాలా చిన్నవి. 33 00:01:31,049 --> 00:01:32,175 - అమ్మా... - చూడు, 34 00:01:32,176 --> 00:01:34,552 ఇంక ఇలా నీమీద నువ్వే జాలిపడటం మానేయాలి. 35 00:01:34,553 --> 00:01:35,678 నేనేం నిర్ణయించానో చెప్పనా? 36 00:01:35,679 --> 00:01:38,598 రేపే నువ్వు స్కూల్ కి తిరిగి వెళ్తున్నావు. అంతే. ఇక మాటల్లేవు. 37 00:01:38,599 --> 00:01:41,642 నా జీవితమంతా నన్ను నియంత్రిస్తూనే ఉన్నావు. 38 00:01:41,643 --> 00:01:45,981 ఇప్పుడు నీ అవసరం నాకున్నప్పుడు కూడా నాకు మద్దతు ఇవ్వలేవా? 39 00:01:47,232 --> 00:01:48,233 నువ్వు ఎలాంటిదానివంటే... 40 00:01:49,359 --> 00:01:50,360 ఏమంటావో అను, చూద్దాం. 41 00:01:51,612 --> 00:01:53,029 హేయ్! 42 00:01:53,030 --> 00:01:54,739 నన్ను బ్రహ్మరాక్షసి అన్నాడు వాడు. 43 00:01:54,740 --> 00:01:56,365 అబ్బో. అన్నాక ఇంకా బ్రతికున్నాడా? 44 00:01:56,366 --> 00:01:58,701 జాగ్రత్తగా ఉండమన్నాను, 45 00:01:58,702 --> 00:02:01,537 లేకపోతే వాడిని చంపేసి, వాడిలాగే ఉన్న మరో పిల్లవాడిని కంటానని చెప్పాను. 46 00:02:01,538 --> 00:02:02,622 నాకింకా కనే అవకాశం ఉంది. 47 00:02:02,623 --> 00:02:03,706 అందరికీ తెలియజేస్తాను ఈ విషయం. 48 00:02:03,707 --> 00:02:08,585 కొంచెం తాగితే చాలు, అది జరిగిందని కూడా మరచిపోతాను. చీర్స్. 49 00:02:08,586 --> 00:02:11,339 - చీర్స్. చీర్స్, కానర్. - చీర్స్. 50 00:02:11,340 --> 00:02:12,423 సారీ. 51 00:02:12,424 --> 00:02:13,509 హలో? 52 00:02:14,593 --> 00:02:15,885 - భలే ఉంది. - నురగలు కక్కుతోంది. 53 00:02:15,886 --> 00:02:17,179 - ఉదయం పూట షాంపేన్. - ఏమిటి? 54 00:02:18,013 --> 00:02:19,097 - హేయ్. - హేయ్. 55 00:02:19,598 --> 00:02:20,723 ఎలా ఉన్నాడు? 56 00:02:20,724 --> 00:02:22,683 చాలా గట్టిగా తన్నులు తిన్నాడు. 57 00:02:22,684 --> 00:02:25,353 కాలు విరిగింది. సర్జరీ అయ్యింది. 58 00:02:25,354 --> 00:02:27,772 మీరు లోపలికి వెళ్ళేముందు హెచ్చరించాలి... 59 00:02:27,773 --> 00:02:28,898 ఏమిటి? 60 00:02:28,899 --> 00:02:30,484 యమ షాక్ లో ఉన్నాడు. 61 00:02:33,487 --> 00:02:34,779 ఎవరు వచ్చారో చూడండి. 62 00:02:34,780 --> 00:02:39,076 నాకిష్టమైన బ్యాండ్. గ్యాబీ, ఇంకా తెల్ల యోధులు. 63 00:02:42,287 --> 00:02:43,120 భలే అన్నాడు. 64 00:02:43,121 --> 00:02:44,873 ఏదైనా పాడటం మొదలుపెట్టండి ఇక. 65 00:03:17,573 --> 00:03:18,739 నేనొక భూతాన్ని. 66 00:03:18,740 --> 00:03:20,491 వాళ్ళు ఎన్ని డ్రగ్స్ ఇచ్చారు వీడికి? 67 00:03:20,492 --> 00:03:21,702 చాలా ఇచ్చినట్టున్నారు. 68 00:03:22,870 --> 00:03:24,871 నేనే. దుప్పట్లో దాక్కున్నాను. 69 00:03:24,872 --> 00:03:27,082 - చూశాము. చూశాము. - చాలా బాగుంది. 70 00:03:27,875 --> 00:03:29,375 {\an8}నాలోకి ఒక ట్యూబ్ పెట్టారు. 71 00:03:29,376 --> 00:03:30,501 {\an8}- ఆ. - అదృష్టవంతుడివి. 72 00:03:30,502 --> 00:03:32,920 {\an8}కానీ ఆ పెట్టినవాడు చాలా మంచివాడు. 73 00:03:32,921 --> 00:03:36,382 {\an8}మీరెవరైనా ట్యూబ్ పెట్టించుకోవాలి అనుకుంటే నాకు చెప్పండి. ట్యూబులు పెట్టటంలో అతను ఘటికుడు. 74 00:03:36,383 --> 00:03:38,010 {\an8}నాకు ఆ పేరు కావాలి. 75 00:03:38,886 --> 00:03:39,886 {\an8}ఎప్పుడైనా అవసరం పడచ్చు. 76 00:03:39,887 --> 00:03:41,179 {\an8}వాడి పేరు లారెన్స్. 77 00:03:41,180 --> 00:03:43,389 {\an8}- లారెన్స్ ని ఊహించుకుంటున్నాడు. - లేదు. 78 00:03:43,390 --> 00:03:46,642 {\an8}హే, మేమంతా నీకు అండగా ఉంటాము. 79 00:03:46,643 --> 00:03:49,270 {\an8}నువ్వు, పాల్ ఎప్పుడూ నాకు అండగానే ఉంటారు. 80 00:03:49,271 --> 00:03:54,109 {\an8}దాని వల్ల నాకు పట్టిన గతి చూడు. థాంక్స్, పెద్దాయన. 81 00:03:55,485 --> 00:03:56,319 {\an8}పెద్దాయనా? 82 00:03:56,320 --> 00:03:57,486 {\an8}ఇకపై అలాగే పిలుద్దాం. 83 00:03:57,487 --> 00:04:01,991 {\an8}లిజ్! నన్ను మోసం చేసిన మొట్టమొదటి వ్యాపార భాగస్వామి. 84 00:04:01,992 --> 00:04:06,455 {\an8}"బ్లైండ్ సైడెడ్" సినిమాలో లాగా నాకు సాయంచేశావు. తర్వాత వదిలేశావు. 85 00:04:08,749 --> 00:04:09,749 {\an8}అయ్యో. 86 00:04:09,750 --> 00:04:11,918 {\an8}నువ్వెందుకు వచ్చావు, జిమ్మీ లవర్? 87 00:04:11,919 --> 00:04:16,422 {\an8}సరే, చూడు. నేనిప్పుడు జిమ్మీ లవర్ ని కాదు. 88 00:04:16,423 --> 00:04:18,674 {\an8}ఒకసారి జిమ్మీ లవర్ అయ్యాక, జీవితాంతం అలానే ఉండిపోతారు. 89 00:04:18,675 --> 00:04:20,176 {\an8}అది నిజమే. 90 00:04:20,177 --> 00:04:22,052 {\an8}- నేను అలాగే విన్నాను. - అబ్బా, చాలు. 91 00:04:22,053 --> 00:04:23,137 {\an8}అయ్యో. 92 00:04:23,138 --> 00:04:25,848 {\an8}అమ్మా, తను నన్ను ముద్దుపెట్టుకోబోయింది. 93 00:04:25,849 --> 00:04:26,766 {\an8}దేవుడా. 94 00:04:26,767 --> 00:04:28,100 {\an8}ఆలీస్? 95 00:04:28,101 --> 00:04:30,811 {\an8}ఇప్పుడు, ఆ పక్కింటి వింత కుర్రాడిని ముద్దుపెట్టుకుంటోంది. 96 00:04:30,812 --> 00:04:33,357 {\an8}- హేయ్! - అవును. ఆ కుర్రాడు వింతవాడే. 97 00:04:34,358 --> 00:04:35,359 {\an8}హేయ్. 98 00:04:36,276 --> 00:04:38,361 {\an8}నేను ఫ్రెండ్స్ ని కలిసినప్పుడల్లా ఇదే శబ్దం వస్తుంది, 99 00:04:38,362 --> 00:04:40,279 {\an8}- అది కూడా ఆసుపత్రిలో... దేవుడా. - వింత అన్న మాట రాగానే వచ్చాడు. 100 00:04:40,280 --> 00:04:43,324 {\an8}బ్రయాన్, జాగ్రత్త. మత్తులో ఉన్నాడు, ఏవేవో మాట్లాడుతున్నాడు. 101 00:04:43,325 --> 00:04:46,078 {\an8}ఆహా! ప్రపంచంలోని అతిగొప్ప లాయర్. 102 00:04:46,662 --> 00:04:47,787 {\an8}ఐ లవ్ యూ సో మచ్. 103 00:04:47,788 --> 00:04:49,121 {\an8}ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. 104 00:04:49,122 --> 00:04:51,249 {\an8}- బాగుంది ఇది. - ఏంటిది, షాన్? 105 00:04:51,250 --> 00:04:54,544 {\an8}నీకు పిల్లలు మాత్రం అనవసరం. నువ్వు తండ్రి పాత్రకి సెట్ కావు. 106 00:04:54,545 --> 00:04:55,629 {\an8}అబ్బా. 107 00:04:56,421 --> 00:04:57,755 {\an8}నా గురించి ఏదైనా చెప్పు. 108 00:04:57,756 --> 00:04:59,091 {\an8}పోవయ్యా, పేమ్. 109 00:05:00,717 --> 00:05:01,926 {\an8}బాగుంది. 110 00:05:01,927 --> 00:05:04,720 {\an8}మా నాన్నని చూడాలని ఉంది. ఆయన వచ్చాడా? 111 00:05:04,721 --> 00:05:07,766 {\an8}వచ్చాడు కన్నా. కానీ మళ్ళీ పని ఉంది వెళ్ళిపోయాడు. 112 00:05:08,892 --> 00:05:11,435 {\an8}నిజానికి మీరంతా కూడా వెళ్ళాలి. తనకి విశ్రాంతి అవసరం. 113 00:05:11,436 --> 00:05:12,478 {\an8}- ఆ. - మళ్ళీ వస్తాము 114 00:05:12,479 --> 00:05:14,188 {\an8}ఇంకొన్ని గంటల్లో, సరేనా? 115 00:05:14,189 --> 00:05:15,732 {\an8}సరే, పెద్దాయనా. 116 00:05:16,316 --> 00:05:17,609 {\an8}నా శరీర పరిమాణానికి అదే కరెక్ట్. 117 00:05:20,237 --> 00:05:21,947 {\an8}అది చాలా పెద్దది. 118 00:05:24,366 --> 00:05:25,534 {\an8}ఒక్క క్షణం మాట్లాడచ్చా? 119 00:05:26,535 --> 00:05:28,870 {\an8}షాన్ ఇంకోసారి గొడవకి దిగాడు అని తెలియగానే, 120 00:05:28,871 --> 00:05:30,205 {\an8}టిమ్ కి బాధ కలిగి వెళ్ళిపోయాడు. 121 00:05:30,789 --> 00:05:32,707 షాన్ లేచేసరికి ఎలాగైనా తన తండ్రి ఉండాలి. 122 00:05:32,708 --> 00:05:36,127 మీరిద్దరూ తనతో మాట్లాడగలరా? థెరపిస్ట్ లు అలాంటి పనులు చేస్తారా? 123 00:05:36,128 --> 00:05:37,253 సాధారణంగా చేయరు. 124 00:05:37,254 --> 00:05:40,882 కాకపోతే జిమ్మీ స్పెషల్ అని ఒక ప్రత్యేకమైన కొత్త పద్ధతి ఉంది. 125 00:05:40,883 --> 00:05:44,302 లేదు. మేము షాన్ కోసం వచ్చాము, మీకు సాయం చేస్తాము. 126 00:05:44,303 --> 00:05:49,056 కానీ మీరు అడిగేది, మేము చేసే పని కాదు. 127 00:05:49,057 --> 00:05:51,518 అర్థమయ్యింది. వచ్చినందుకు థాంక్స్. 128 00:05:52,102 --> 00:05:53,478 మాకు విశేషాలు తెలియజేయండి. సరేనా? 129 00:05:54,479 --> 00:05:56,814 పిల్లలంతా కనిపించే కిటికీ ఎక్కడైనా ఉందేమో చూశాను. 130 00:05:56,815 --> 00:05:57,815 ఎక్కడా లేనట్టుంది. 131 00:05:57,816 --> 00:06:00,526 ఒక గదినిండా పిల్లలున్నారు. కానీ జనాన్ని చూడనివ్వరు. 132 00:06:00,527 --> 00:06:02,570 మనకి వాళ్ళ తల్లిదండ్రులతో పరిచయం ఉంటేనే చూడనిస్తారట. కామెడీగా ఉందది. 133 00:06:02,571 --> 00:06:03,487 క్షమించు. లూయిస్ 134 00:06:03,488 --> 00:06:04,698 ఎందుకు వద్దనుకుంటారు... 135 00:06:07,576 --> 00:06:09,785 హేయ్. నిన్ను ఇంటికి తీసుకువెళ్ళగలను, 136 00:06:09,786 --> 00:06:11,412 కానీ ముందు డ్రైక్లీనర్ దగ్గరకి వెళ్ళాలి. 137 00:06:11,413 --> 00:06:13,247 నీకు కావాలంటే నేను తీసుకువెళ్ళగలను. 138 00:06:13,248 --> 00:06:15,333 అవును, కానీ డ్రైక్లీనర్ దగ్గర గమ్ బాల్స్ దొరుకుతాయి. 139 00:06:15,334 --> 00:06:17,002 - అయితే సరే. - నాకు కూడా రావాలనే ఉంది. 140 00:06:17,920 --> 00:06:18,795 కానీ బ్రయాన్ తో వెళ్తానులే. 141 00:06:19,630 --> 00:06:20,839 అయితే నాకే ఎక్కువ గమ్ బాల్స్ వస్తాయి. 142 00:06:21,798 --> 00:06:23,592 - థాంక్స్. - సరే. మళ్ళీ కలుద్దాం. 143 00:06:26,470 --> 00:06:27,387 నా కాఫీ ఏది? 144 00:06:30,390 --> 00:06:32,017 నేను కాఫీ తెస్తానన్నాను, నిజమే. 145 00:06:32,935 --> 00:06:36,521 నేను షాన్ తండ్రికి కాల్ చేయబోయాను. కానీ నా నంబర్ బ్లాక్ చేసినట్టున్నాడు. 146 00:06:36,522 --> 00:06:38,397 కనుక, అతను ఎక్కడ ఉండచ్చు అని వాళ్ళమ్మని అడిగాను, 147 00:06:38,398 --> 00:06:40,566 ఆమె ఏం చెప్పిందంటే, టిమ్ కి బాగా ఒత్తిడి ఉన్నప్పుడు, 148 00:06:40,567 --> 00:06:43,570 బాల్బోవా చెరువులో చేపలు పట్టటానికి వెళ్తాడట. 149 00:06:44,446 --> 00:06:47,740 ఏమంటావు? మనం అతన్ని తిరిగిరమ్మని ఒప్పిద్దామా? 150 00:06:47,741 --> 00:06:51,202 ఎవరో పేషెంట్ తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళి, జిమ్మీ స్పెషల్ చేయలేను. 151 00:06:51,203 --> 00:06:53,162 జిమ్మీ స్పెషల్ అన్నావు నువ్వు. 152 00:06:53,163 --> 00:06:55,456 చిన్నబుచ్చటానికి అన్నావని తెలుసు, కానీ అన్నావు. 153 00:06:55,457 --> 00:06:57,250 - ఇది లెక్కలోకి రాదు. - వస్తుంది. 154 00:06:57,251 --> 00:06:58,584 - రాదు. - వస్తుంది. 155 00:06:58,585 --> 00:06:59,919 - రాదు. - రాదు. 156 00:06:59,920 --> 00:07:01,546 బగ్స్ బన్నీ ఎత్తులు నామీద ప్రయోగించకు. 157 00:07:01,547 --> 00:07:03,005 జిమ్మీ స్పెషల్ చేయాలని నీకుంది. 158 00:07:03,006 --> 00:07:04,465 కానీ చేయలేనేమో అని సందేహిస్తున్నావు. 159 00:07:04,466 --> 00:07:06,510 ఎందుకంటే అప్పుడు నువ్వు ఒప్పుకోవలసి వస్తుంది, నువ్వు, నేను 160 00:07:07,177 --> 00:07:09,930 ఒకటే అందమైన తానులోంచి వచ్చిన ముక్కలం అని. 161 00:07:10,722 --> 00:07:13,975 ఇప్పటికే చాలా పిచ్చి మాటలు మాట్లాడావు. 162 00:07:13,976 --> 00:07:16,143 నాకు ఎక్కడ మొదలుపెట్టాలో కూడా తెలియట్లేదు. 163 00:07:16,144 --> 00:07:18,145 సరే, నేను ఒక్కడినే వెళ్తాను. 164 00:07:18,146 --> 00:07:20,315 నువ్వు కావాలంటే కార్ దిగి ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళచ్చు. 165 00:07:21,233 --> 00:07:23,735 - నాకు అది రాదు. - ఇక్కడికి ఎలా వచ్చావో అలాగే. 166 00:07:24,319 --> 00:07:25,444 ఛ. 167 00:07:25,445 --> 00:07:29,532 సరే, నేనూ వస్తాను. కానీ ఘోరాలు జరిగిపోకుండా ఆపటానికి. 168 00:07:29,533 --> 00:07:31,325 - ఒకటి చెప్పనా? సరిపోదు. - అబ్బా. 169 00:07:31,326 --> 00:07:32,493 పాల్. 170 00:07:32,494 --> 00:07:36,706 పాల్, నీకు ఈ పని చేయాలని ఉందని ఒప్పుకో, 171 00:07:36,707 --> 00:07:38,333 లేకపోతే నా కార్ నుంచి దిగిపోవచ్చు. 172 00:07:43,172 --> 00:07:46,841 - సరే, ఆ వెధవకి జిమ్మీ స్పెషల్ చూపిద్దాం, పద. - అది! నువ్వు ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. 173 00:07:46,842 --> 00:07:49,261 కొంచెం అతిగా అడిగానేమో అని భయపడ్డాను. 174 00:07:52,806 --> 00:07:55,516 కోర్ట్నీ వల్ల నా యుక్త వయసంతా వృధా అయిపోయింది. 175 00:07:55,517 --> 00:07:58,436 ఇప్పుడు అమ్మ విషయంలో నన్ను తప్పుపట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది దారుణం, లిజ్. 176 00:07:58,437 --> 00:08:00,355 నేనేం చెప్పాలని నువ్వు ఆశిస్తున్నావు? 177 00:08:01,023 --> 00:08:03,482 ఏమో. కోర్ట్నీ జీవితం అంతా బానే ఉన్నప్పటికీ, 178 00:08:03,483 --> 00:08:06,569 ఇక్కడే ఉండి అమ్మని చూసుకోమని తనని నేను బలవంతపెట్టటంలో తప్పు లేదని. 179 00:08:06,570 --> 00:08:08,529 నువ్వు చేసేది సరిగ్గా సరైన పనే. 180 00:08:08,530 --> 00:08:12,200 మా అమ్మకి ఈరోజే కేటరాక్ట్ సర్జరీ అవుతున్నా, నేను వెళ్ళకపోవడం పర్వాలేదని. 181 00:08:12,201 --> 00:08:14,952 అది కూడా సరైన పనే అని చెప్పాలా నేను? 182 00:08:14,953 --> 00:08:20,541 అవును. అది ఔట్ పేషెంట్ సర్జరీనే. మా చెల్లి కూడా ఉంటుంది అక్కడ. 183 00:08:20,542 --> 00:08:22,585 నువ్వు చేస్తున్నది అద్భుతంగా ఉంది. 184 00:08:22,586 --> 00:08:25,671 మీ అమ్మకి సర్జరీలో ఒక కన్ను పోయినా కూడా, 185 00:08:25,672 --> 00:08:27,465 నువ్వు లేకపోతే అది ఆవిడకి తెలియదు కూడా. 186 00:08:27,466 --> 00:08:29,800 అది. ఆ మాట బాగుంది. దా. 187 00:08:29,801 --> 00:08:31,052 - ఐ లవ్ యూ. - ఐ లవ్ యూ. 188 00:08:31,053 --> 00:08:34,305 ఇక నీ ప్రతిభ సంగతి చెప్పనే అక్కరలేదు. ఆ కుక్కల్ని ఎంత అందంగా చూపించావు? 189 00:08:34,306 --> 00:08:37,682 దీని సంగతి మాత్రం వేరు. ఇది కొంచెం గర్వంగా ఉంది. 190 00:08:37,683 --> 00:08:38,683 దీని ప్రవర్తనే బాలేదు. 191 00:08:38,684 --> 00:08:41,355 దేనితో పడితే దానితో తిరిగి, తర్వాత పట్టించుకోకుండా వదిలేస్తుంది. అదొక సమస్య. 192 00:08:42,563 --> 00:08:43,564 ఏం చేస్తున్నారు? 193 00:08:43,565 --> 00:08:44,815 అన్నీ మళ్ళీ అలంకరిస్తున్నాము. 194 00:08:44,816 --> 00:08:47,318 నేను పెద్ద దాతని. అందుకే లోపలకి వచ్చాము. 195 00:08:47,319 --> 00:08:49,070 అలా ఎలా చేస్తారు? 196 00:08:49,071 --> 00:08:52,740 నా ఫోటోలు వెబ్సైట్ కి సరిపడవని మీరు చెప్పారు, 197 00:08:52,741 --> 00:08:54,325 కానీ నాకు గెలుపు కావాలి. 198 00:08:54,326 --> 00:08:57,662 ప్రస్తుతం నా వ్యక్తిగత జీవితం ఛండాలంగా ఉంది. 199 00:08:57,663 --> 00:09:00,122 పిల్లలు, ఫుడ్ ట్రక్స్, 200 00:09:00,123 --> 00:09:03,000 మా పక్కింటివాడికి చెప్పొద్దు కానీ, నాకిక పిల్లలు పుట్టరు. 201 00:09:03,001 --> 00:09:04,502 నాకది అనవసరమైన విషయం. 202 00:09:04,503 --> 00:09:06,379 నేను అడిగేది ఏమిటంటే, 203 00:09:06,380 --> 00:09:10,592 మీరు కొంచెం తల అటు తిప్పుకొని నన్ను ఈ పని చేయనివ్వండి. 204 00:09:11,093 --> 00:09:11,927 ప్లీజ్? 205 00:09:13,887 --> 00:09:14,720 సరే. 206 00:09:14,721 --> 00:09:16,849 - యే! - థాంక్స్. 207 00:09:19,101 --> 00:09:20,977 నేను వెళ్ళగానే మళ్ళీ అన్నీ తీసేస్తారు కదా? 208 00:09:20,978 --> 00:09:22,771 - అవును. - ఏమిటోయ్. 209 00:09:23,605 --> 00:09:25,022 - పర్వాలేదులే, వదిలేయ్. - లేదు. 210 00:09:25,023 --> 00:09:27,400 - పర్వాలేదు. నేనే తీసేస్తాను. - వద్దు! 211 00:09:27,401 --> 00:09:28,860 - పర్వాలేదు. - పర్వా ఉంది. 212 00:09:28,861 --> 00:09:31,445 ఒక మాట చెప్పనా? ఈ కుక్కల్లో ఒక్కటి కూడా దత్తతకు వెళ్ళకూడదని కోరుకుంటున్నా. 213 00:09:31,446 --> 00:09:32,698 అన్నీ చివరికి... 214 00:09:33,782 --> 00:09:35,992 లేదు. నిజానికి ఇవన్నీ చివరికి చేరకూడదని కోరుకుంటున్నా. 215 00:09:35,993 --> 00:09:39,371 ఇవన్నీ బ్రతకాలి. కానీ... కానీ నువ్వు పోవాలి. 216 00:09:40,122 --> 00:09:41,998 - లేదు. - ఆహా. నా ఉద్దేశం అది కాదులే. 217 00:09:41,999 --> 00:09:45,752 నా ఉద్దేశం అది కానే కాదు. సారీ. నువ్వు బ్రతికే ఉండాలి. ఉంటాను. 218 00:09:46,253 --> 00:09:47,087 హేయ్, లిజ్! 219 00:09:48,505 --> 00:09:50,549 - నన్ను వెంటాడుతున్నావు. - ఆ. ఆ. 220 00:09:51,300 --> 00:09:53,176 సుదీర్ఘ నిశ్శబ్ద ప్రయాణానికి థాంక్స్. 221 00:09:53,177 --> 00:09:56,137 సదా నీ సేవలో. నువ్వు పక్కన ఉండటమే ఒక వరం. 222 00:09:56,138 --> 00:09:58,891 చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు. నాకు భయమేసే అంతగా. 223 00:09:59,558 --> 00:10:00,641 నేను నీతో మాట్లాడాలి. 224 00:10:00,642 --> 00:10:03,769 ఎలా చెప్పాలో 225 00:10:03,770 --> 00:10:09,483 నాకు తెలియట్లేదు, ఎలా చెప్పాలో. 226 00:10:09,484 --> 00:10:12,528 నాకు డ్రింక్ కావాలి. నీకు కావాలా? మార్టినీ చేసుకుందామా? 227 00:10:12,529 --> 00:10:15,198 పట్టపగలు 11 గంటలయింది. నా వయసు 17. కానీ అలాగే. 228 00:10:15,199 --> 00:10:16,992 సరే. సరే. 229 00:10:19,119 --> 00:10:21,412 విషయంలోకి వచ్చేస్తున్నా. చెప్తున్నా. 230 00:10:21,413 --> 00:10:24,458 నేను ఈమధ్య కొన్నాళ్ళుగా 231 00:10:25,751 --> 00:10:27,002 ఆ కుర్రాడితో మాట్లాడుతున్నాను... 232 00:10:28,879 --> 00:10:29,921 మీ అమ్మను గుద్దిన అతనితో. 233 00:10:29,922 --> 00:10:30,922 ఏమిటి? 234 00:10:30,923 --> 00:10:33,759 ముందు విను. పోనుపోను బాగుంటుంది. బాగుండదు. అయినా విను. 235 00:10:34,760 --> 00:10:36,260 నీ వాలెట్ తిరిగి ఇవ్వటానికి వచ్చాడు... 236 00:10:36,261 --> 00:10:37,595 - ఇక్కడికి వచ్చాడా? - అవును. 237 00:10:37,596 --> 00:10:39,347 ఎప్పుడు? ఇంటికి వచ్చాడా? 238 00:10:39,348 --> 00:10:41,599 - మాట్లాడావా? - అలా ప్రశ్నలు వేస్తుంటే, 239 00:10:41,600 --> 00:10:44,394 ఇబ్బంది అవుతుంది. కాబట్టి, నేను కక్కాల్సింది నన్ను కక్కనివ్వు. 240 00:10:48,565 --> 00:10:50,441 - కక్కు. - అతను ఇక్కడికి వచ్చాడు. 241 00:10:50,442 --> 00:10:52,443 "వెధవా, ఈ కుటుంబానికి దూరంగా ఉండు" అన్నాను. 242 00:10:52,444 --> 00:10:53,694 అతను "సారీ" అన్నాడు. 243 00:10:53,695 --> 00:10:56,155 కానీ గాయపడ్డవాడిలా "సారీ" అన్నాడు. 244 00:10:56,156 --> 00:10:59,784 "బానే ఉన్నావా?" అన్నాను. ఉన్నానన్నాడు. కానీ బాగాలేడని తెలుస్తోంది. 245 00:10:59,785 --> 00:11:01,661 నా మనసంతా చాలా సానుభూతిగా అనిపించింది. 246 00:11:01,662 --> 00:11:03,622 చార్లీ, నేను పిల్లల్ని కావాలనుకుంటున్నాం. 247 00:11:04,289 --> 00:11:06,582 బాబు అయితే, పీటర్ బెర్నాడెట్ అన్న పేరు, 248 00:11:06,583 --> 00:11:08,835 పాప అయితే, బెర్నాడెట్ పీటర్స్ అన్న పేరు. 249 00:11:08,836 --> 00:11:11,629 ఏమైతేనేం? అతను పనిచేసే కాఫీషాప్ కి వెళ్ళాను. 250 00:11:11,630 --> 00:11:14,757 అతన్నిచూడటానికి కాదు. అతను బానే ఉన్నాడా అని కనుక్కుందామని. 251 00:11:14,758 --> 00:11:18,094 అతని బాస్ టోనీ సప్రానో లాంటివాడు. ఇంకా బాగున్నాడనుకో. 252 00:11:18,095 --> 00:11:21,472 అంటే సున్నితంగా ఉంటూనే గాయపరిచే రకం. 253 00:11:21,473 --> 00:11:22,641 అతనితో ఒక ఫోటో దిగాల్సింది. 254 00:11:23,308 --> 00:11:26,811 ఇంతకీ, ఆ బాస్ ని లూయిస్ గురించి అడిగాను. 255 00:11:26,812 --> 00:11:31,399 అతను చాలా డిప్రెషన్ లో ఉన్నాడని చెప్పాడు. 256 00:11:31,400 --> 00:11:34,193 అతను కొంచెం మొద్దు అన్నది నిజమే అనుకో, కానీ అందుకు ఉద్యోగంలోంచి తీయలేరు కదా? 257 00:11:34,194 --> 00:11:35,570 అన్యాయం కదా? 258 00:11:35,571 --> 00:11:38,281 వెంటనే అతను లూయిస్ ని పిలిచి మాట్లాడించాడు. 259 00:11:38,282 --> 00:11:41,909 ఆలీస్, అతని జీవితం దుర్భరంగా ఉంది. 260 00:11:41,910 --> 00:11:45,079 మామూలు దుర్భరం కాదు. "రెక్వియం ఫర్ ఎ డ్రీమ్" సినిమాలో లాగా. 261 00:11:45,080 --> 00:11:47,582 అందులో అంతా కలసి హెరాయిన్ ఆస్వాదిస్తారు, ఆ దుర్భరం కాదు. 262 00:11:47,583 --> 00:11:51,795 చివరలో హెరాయిన్ లో ఆనందమే లేదని అందరూ తెలుసుకుంటారు. అలా. 263 00:11:53,130 --> 00:11:54,173 వాడికి స్నేహితులు లేరు. 264 00:11:55,632 --> 00:11:58,259 మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చాలా అవస్థపడుతున్నాడు. 265 00:11:58,260 --> 00:12:01,345 కనుక అతనితో కాసేపు నడిచాను. మాట్లాడుకున్నాం. 266 00:12:01,346 --> 00:12:06,310 ఎందుకంటే నేను ప్రశాంతంగా బ్రతకలేను అనిపించింది... 267 00:12:07,394 --> 00:12:11,190 కనీసం సాయం చేయాలని ప్రయత్నించకపోతే. అంతే. అదీ కథ. 268 00:12:11,940 --> 00:12:14,610 అంతే కాక, అప్పటినుండి రెండు రోజులకొకసారి అతన్ని కలుస్తున్నాను. 269 00:12:16,111 --> 00:12:17,613 ఒకోసారి రాత్రిపూట అతనికి మెసేజ్ చేస్తున్నాను. 270 00:12:19,072 --> 00:12:22,117 నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాడు. అంతే. ఇక నువ్వు మాట్లాడు. 271 00:12:24,620 --> 00:12:25,620 నేను అతనితో మాట్లాడాలి. 272 00:12:25,621 --> 00:12:28,831 అంతకంటే సులువైన మార్గం ఏమిటంటే, నువ్వు మాట్లాడాలి అనుకునేవి నాకు చెప్పు. 273 00:12:28,832 --> 00:12:29,749 నేను అతనికి మెసేజ్ పెడతా. 274 00:12:29,750 --> 00:12:31,501 నన్ను వెంటనే అతని దగ్గరకి తీసుకువెళ్ళు. 275 00:12:31,502 --> 00:12:33,336 లేకపోతే నాన్నకి చెప్పేస్తాను నీ స్నేహాల గురించి 276 00:12:33,337 --> 00:12:34,712 అమ్మని చంపిన హంతకుడితో. 277 00:12:34,713 --> 00:12:36,882 - దారిలో తాగటానికి ఏమైనా తీసుకువెళదామా? - రా. 278 00:12:51,313 --> 00:12:55,943 టిమ్? చాలా ఆశర్యంగా ఉంది. నువ్వు కూడా ఇక్కడే చేపలు పడతావా? 279 00:12:56,527 --> 00:12:57,443 నేనెక్కడున్నానో ఎలా తెలిసింది? 280 00:12:57,444 --> 00:12:59,654 ఏమంటున్నావు? మేమూ ఇక్కడికే వస్తుంటాము. 281 00:12:59,655 --> 00:13:02,532 {\an8}నువ్వేం వాడుతున్నావు? కెరోలినా రిగ్ నా? 282 00:13:02,533 --> 00:13:04,575 {\an8}లోతుగా ఉన్న చేపలు పట్టటానికి అది బాగుంటుంది. 283 00:13:04,576 --> 00:13:06,994 {\an8}నీతో మాట్లాడమని మీ ఆవిడ చెప్పింది. 284 00:13:06,995 --> 00:13:08,454 నా మాటలు నమ్మేవాడు, పాల్. 285 00:13:08,455 --> 00:13:11,332 {\an8}చేపలు పట్టేవాళ్ళ పడికట్టు అది. నేను గూగుల్ చేసి నేర్చుకున్నాను. 286 00:13:11,333 --> 00:13:15,045 {\an8}ఇక్కడ బాగుంది కదా? నేను కూడా మా నాన్నతో చేపలుపట్టేవాడిని. 287 00:13:16,255 --> 00:13:18,923 {\an8}జిమ్మీ మాత్రం కాదు. వాడికి పడవలంటేనే చిరాకు. 288 00:13:18,924 --> 00:13:22,845 హైస్కూల్లో ఉన్నప్పుడు రాఫ్టింగ్ కి వెళ్ళినప్పుడు పడవ బోల్తా పడింది. 289 00:13:23,637 --> 00:13:25,513 నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాను. 290 00:13:25,514 --> 00:13:29,226 మతి పోయింది, నిజం చెప్పాలంటే చాలా భయమేసింది కూడా. 291 00:13:30,394 --> 00:13:32,187 ఎక్కడ జరిగిందో కూడా చెప్పు. 292 00:13:33,564 --> 00:13:35,315 మేండలే బే దగ్గరున్న లేజీ రివర్ లో. 293 00:13:36,024 --> 00:13:39,151 టిమ్, మనందరికీ కూడా దిగులు ఉంటుంది. 294 00:13:39,152 --> 00:13:41,445 డీప్ డైవింగ్ క్రాంక్ బెయిట్ కి చిక్కుకున్నట్టు... 295 00:13:41,446 --> 00:13:43,906 చేపలు పట్టే పడికట్టు ఇంక ఆపేసేయ్. 296 00:13:43,907 --> 00:13:45,658 బాగుంటుంది అనుకున్నాను. 297 00:13:45,659 --> 00:13:46,659 వద్దా? సరే. 298 00:13:46,660 --> 00:13:50,204 విషయం ఏమిటంటే, ప్రస్తుతం నీకంతా గందరగోళంగా ఉందని తెలుసు. 299 00:13:50,205 --> 00:13:52,748 - ఓహో, నాకెలా ఉందో నీకు తెలుసన్నమాట. - సారీ, నేను... 300 00:13:52,749 --> 00:13:55,501 పాల్, అలా చేయద్దు. నాకు నచ్చదు. 301 00:13:55,502 --> 00:13:56,627 నేనేం చేయలేదు. 302 00:13:56,628 --> 00:13:58,297 కొంచెం ఉంటే నా ప్రాణం పోయేది, పాల్. 303 00:13:58,881 --> 00:14:00,673 టిమ్, ఐదు నిముషాలు ఇవ్వు. 304 00:14:00,674 --> 00:14:02,801 ఇంకోసారి అదే పని చేస్తే, నేను ఆలోచిస్తాను. 305 00:14:06,638 --> 00:14:07,513 పాల్, ఆపు! 306 00:14:07,514 --> 00:14:08,973 చాలా? 307 00:14:08,974 --> 00:14:10,309 సరే. 308 00:14:11,935 --> 00:14:15,272 సారీ బంగారం. 309 00:14:15,772 --> 00:14:18,107 ఆ ఫోటోలు చాలా బాగున్నాయి. 310 00:14:18,108 --> 00:14:19,317 అసలు వాటిని చూడనైనా చూశావా? 311 00:14:19,318 --> 00:14:21,986 చూశాగా? ఒకటి కుక్క ఫోటో. 312 00:14:21,987 --> 00:14:23,112 అవన్నీ కుక్కలవే. 313 00:14:23,113 --> 00:14:24,615 అందుకే ఒకటి చూస్తే అర్థమైపోయింది. 314 00:14:25,282 --> 00:14:26,324 డీ-ట్రాన్. 315 00:14:26,325 --> 00:14:27,867 - ఏంటి? - కానర్ ఎక్కడ? 316 00:14:27,868 --> 00:14:29,243 ఇక్కడే తచ్చాడే మాటైతే, 317 00:14:29,244 --> 00:14:31,329 కనీసం కార్ లోంచి ఆ ఫోటోలు తీయమందాం. 318 00:14:31,330 --> 00:14:32,623 స్కూల్ కి వెళ్ళిపోయాడు. 319 00:14:33,373 --> 00:14:35,541 ఏంటి? వెళ్ళిపోయాడా? 320 00:14:35,542 --> 00:14:36,543 అవును. 321 00:14:39,338 --> 00:14:41,173 మనకి బై చెప్పకుండానే వెళ్ళిపోయాడా? 322 00:14:43,467 --> 00:14:44,759 ఏమిటి? 323 00:14:44,760 --> 00:14:47,721 అంటే, నాకు గుడ్ బై చెప్పే వెళ్ళాడు. 324 00:14:48,305 --> 00:14:50,431 అబ్బా, డీ-ట్రాన్. 325 00:14:50,432 --> 00:14:51,892 - మీరిద్దరూ కౌగలించుకున్నారా? - అవును. 326 00:14:52,392 --> 00:14:56,187 కానీ ఏదో అలా, అబ్బాయిలు ఒక్క చేతితో కౌగలించుకుంటారు కదా, అలా. 327 00:14:56,188 --> 00:14:57,355 ఎలా అంటే... 328 00:14:57,356 --> 00:14:59,232 - ఇలా... - అదేం బాగోదు. 329 00:14:59,233 --> 00:15:00,608 నీకైతే అస్సలు నచ్చదు. 330 00:15:00,609 --> 00:15:02,361 - ఛండాలంగా ఉంటుంది. - అవును. 331 00:15:03,237 --> 00:15:07,741 - అయ్యో. వెళ్ళిపోయింది. - అవును. 332 00:15:08,325 --> 00:15:09,825 నువ్వు చాలా దారుణంగా వ్యవహరించావు. 333 00:15:09,826 --> 00:15:11,119 ఇంకా బాగా వ్యవహరించాల్సింది. 334 00:15:21,964 --> 00:15:23,005 - హే. - హే. 335 00:15:23,006 --> 00:15:25,092 చెప్పాపెట్టకుండా వస్తే ఎవరికైనా ఇష్టమే కదా? 336 00:15:26,009 --> 00:15:27,386 - రండి. - సరే. 337 00:15:30,180 --> 00:15:31,180 దయచేసి రండి. 338 00:15:31,181 --> 00:15:32,266 హేయ్. 339 00:15:37,437 --> 00:15:38,438 మీరు రావటం నాకు చాలా సంతోషం. 340 00:15:39,022 --> 00:15:41,233 నా వాలెట్ లో చీటీ పెట్టావు. నాకది నచ్చలేదు. 341 00:15:42,651 --> 00:15:44,987 అర్థమయ్యింది. ఇంకెప్పుడూ అలా చేయను. 342 00:15:48,115 --> 00:15:50,408 తాగటానికి ఏమైనా ఇమ్మంటారా? మంచినీళ్ళు? 343 00:15:50,409 --> 00:15:53,745 నీళ్ళు అద్భుతంగా ఉంటాయి. ఆలీస్, నీకు ఇష్టమేగా? 344 00:15:54,246 --> 00:15:55,204 ఏమయ్యింది నీకు? 345 00:15:55,205 --> 00:15:57,123 ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాను. 346 00:15:57,124 --> 00:15:58,875 - మంచినీళ్ళు తెస్తాను. - అలాగే. 347 00:15:58,876 --> 00:15:59,792 కూర్చుంటారా? 348 00:15:59,793 --> 00:16:01,378 అవును. కూర్చోవటం అంటే మాకు మహా ఇష్టం. 349 00:16:10,179 --> 00:16:11,846 మీరసలు దేనిగురించి మాట్లాడుకుంటారు? 350 00:16:11,847 --> 00:16:14,932 ఏం లేదు, మామూలుగానే. క్రీడలు, అలాంటివి. 351 00:16:14,933 --> 00:16:17,560 - నీకు క్రీడలగురించి ఏమీ తెలియదు. - ఏమిటి, అవమానిస్తున్నావా? 352 00:16:17,561 --> 00:16:19,395 సరే. ఏ క్రీడలగురించి మాట్లాడుకుంటారు? 353 00:16:19,396 --> 00:16:23,400 పికిల్ బాల్, మోనోపోలీ. క్రీడలు. 354 00:16:25,110 --> 00:16:26,736 నా గురించి మాట్లాడుకుంటున్నారని తెలిస్తే, చెప్తాను. 355 00:16:26,737 --> 00:16:29,071 నేనలా అస్సలు చేయను. ఒట్టు. 356 00:16:29,072 --> 00:16:30,448 ఎలా ఉన్నారు? 357 00:16:30,449 --> 00:16:34,118 బ్రయాన్ చెప్పాడు మీకు లైసెన్స్ వచ్చిందని, కాలేజెస్ కి అప్లై చేస్తున్నారని. 358 00:16:34,119 --> 00:16:35,704 చాలా విశేషాలు ఉన్నట్టున్నాయి. 359 00:16:36,371 --> 00:16:38,498 నా గురించి నీకు చెప్పకుండా ఉండాల్సింది. 360 00:16:38,999 --> 00:16:41,251 నిజం చెప్పాలంటే, చాలామటుకు తన గురించే తను చెప్తాడు. 361 00:16:41,752 --> 00:16:43,295 నన్ను ఏవేవో ప్రశ్నలు అడుగుతుంటాడు. 362 00:16:44,213 --> 00:16:46,048 "నాకు ఈ బట్టలు నప్పాయా?" 363 00:16:46,548 --> 00:16:47,840 "నాతో బిడ్డ ఉంటే బానే ఉంటుందా?" 364 00:16:47,841 --> 00:16:50,092 తనకి ఏమేం నప్పుతాయో తెలుసుకోవటానికే తనకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. 365 00:16:50,093 --> 00:16:51,260 తను ఎప్పుడూ అంతే. 366 00:16:51,261 --> 00:16:53,638 ఎప్పుడూ బాగుందనే సమాధానమే చెప్పాలని నేర్చుకున్నాను. 367 00:16:53,639 --> 00:16:55,807 అన్నీ నప్పే వ్యక్తిని నేను. అంతే. 368 00:17:00,646 --> 00:17:05,441 కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మూడే మూడు యాంగర్ మేనేజ్మెంట్ సెషన్స్ జరిగి ఉండాలి. 369 00:17:05,442 --> 00:17:07,819 కానీ మీరేం చేశారు? 370 00:17:08,945 --> 00:17:10,446 నా కొడుకు బుర్రని తొలిచేశారు. 371 00:17:12,657 --> 00:17:16,993 ఇప్పుడు తప్పంతా నాదే అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే మీరు చెప్పేది అంతా ఇదే. 372 00:17:16,994 --> 00:17:20,582 అంటే, మీకు థెరపీ మీద పెద్దగా నమ్మకం లేదన్నమాట. 373 00:17:21,250 --> 00:17:23,376 రాత్రికి రాత్రే థెరపీ విజయవంతం కాదు. 374 00:17:23,377 --> 00:17:27,963 నెమ్మదిగా, మనల్ని ఇబ్బందిపెట్టే భావావేశాలను, 375 00:17:27,964 --> 00:17:30,633 ఆలోచనలను, ప్రవర్తనలను గుర్తించటానికి తోడ్పడుతుంది. మీరు ఒక్కసారి ప్రయత్నిస్తే... 376 00:17:30,634 --> 00:17:31,676 నిజంగానా? 377 00:17:31,677 --> 00:17:35,346 ఇతన్ని థెరపీకి ఒప్పించటానికి ఇది సరైన సమయం అని నీ ఉద్దేశమా? 378 00:17:35,347 --> 00:17:38,058 నువ్వు ఉండాల్సింది నా పక్షాన అని నీకు గుర్తుచేయాల్సిరావటం దురదృష్టకరం, పాల్. 379 00:17:39,017 --> 00:17:41,644 టిమ్, మమ్మల్ని థెరపిస్ట్స్ గా భావించద్దు. 380 00:17:41,645 --> 00:17:44,939 ఇద్దరు తండ్రులం అనుకో. 381 00:17:44,940 --> 00:17:48,527 ఇద్దరిలో ఒకరికి తన తెడ్డు అంటే చాలా ఇష్టం. 382 00:17:51,113 --> 00:17:56,076 చూడు, నేను సరిగ్గా నువ్వున్న స్థానంలోనే ఉండేవాడిని. బిడ్డకు దూరంగా. 383 00:17:56,660 --> 00:17:58,120 వాళ్ళమ్మని మోసం చేశాను. 384 00:17:59,162 --> 00:18:02,999 తను నా కూతురితో వెళ్ళిపోయినప్పుడు, నేను పోరాడాల్సిన రీతిలో పోరాడలేదు. 385 00:18:03,000 --> 00:18:05,209 ఎందుకంటే చాలా సిగ్గుపడ్డాను. 386 00:18:05,210 --> 00:18:09,589 మొదటిసారి తను డాన్స్ చేసినప్పుడు లేను. తను పెద్దమనిషి అయినప్పుడు లేను. 387 00:18:09,590 --> 00:18:11,675 - దేవుడా, పాల్. - అవును. ఏమిటయ్యా మరీను? 388 00:18:12,426 --> 00:18:15,262 నా భార్య చనిపోయినప్పుడు, నా కూతురి ముఖం కూడా చూడలేకపోయాను. 389 00:18:16,972 --> 00:18:20,142 తననుంచి దాక్కోవటానికి మందులో, మత్తులో మునిగిపోయాను. 390 00:18:21,810 --> 00:18:24,938 నా అవసరం తనకి బాగా ఉన్న సమయంలోనే, నేను చండాలంగా వ్యవహరించాను. 391 00:18:25,606 --> 00:18:27,231 ఇంకా తను నీతో మాట్లాడుతోందా? 392 00:18:27,232 --> 00:18:29,776 అవును. అదొక మహాద్భుతం అనే చెప్పాలి. 393 00:18:31,278 --> 00:18:33,488 ప్రతిరోజూ నన్ను నేను తనకి నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటాను. 394 00:18:35,365 --> 00:18:38,117 అంటే, మీరిద్దరూ సరైన తండ్రులు కారన్నమాట. 395 00:18:38,118 --> 00:18:39,286 అతను కాదు. 396 00:18:40,495 --> 00:18:42,080 ఈరోజు నన్ను బాగా విమర్శిస్తున్నావు. 397 00:18:42,623 --> 00:18:43,832 పోలీస్ నాతో ఏం చెప్పారో తెలుసా? 398 00:18:45,501 --> 00:18:47,377 షాన్ తిరిగి పోరాడే ప్రయత్నం కూడా చేయలేదట. 399 00:18:49,588 --> 00:18:52,841 వాడు వాళ్ళు కొడుతుంటే కొట్టనిచ్చాడట. 400 00:18:56,011 --> 00:18:57,303 అలా ఎందుకు చేసి ఉంటాడు? 401 00:18:57,304 --> 00:18:58,764 తనకు తానుగా బాధ కావాలనుకున్నట్టున్నాడు. 402 00:19:00,432 --> 00:19:03,477 నీపై తనకున్న కోపం సరైనది కాదని పశ్చాత్తాపంతో ఉంటున్నాడు. 403 00:19:04,186 --> 00:19:06,563 తనకి ప్రపంచంలో అందరికంటే ఇష్టమైన వ్యక్తివి నువ్వే. 404 00:19:11,026 --> 00:19:12,861 వాడి చిన్నప్పుడు మీరు చూసి ఉండాల్సింది. 405 00:19:14,238 --> 00:19:17,241 చిన్నచొట్టతో ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. 406 00:19:18,158 --> 00:19:20,452 కానీ అక్కడనుండి తిరిగివచ్చాక... 407 00:19:22,538 --> 00:19:24,705 పరాయివాడితో ఉన్నట్టే ఉండేది. 408 00:19:24,706 --> 00:19:28,168 చాలా కోపంగా ఉండేవాడు. 409 00:19:32,589 --> 00:19:34,091 తనకి ఎలా సాయం చేయగలనో కూడా తెలిసేది కాదు. 410 00:19:36,009 --> 00:19:37,343 ఇప్పటికీ తెలియదు. 411 00:19:37,344 --> 00:19:38,762 మాతో వచ్చి తనతో మాట్లాడు. 412 00:19:39,596 --> 00:19:40,805 - లేదు. - విను, టిమ్... 413 00:19:40,806 --> 00:19:42,850 సరే, మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పారు. 414 00:19:44,226 --> 00:19:45,811 ఈ సంభాషణకు థాంక్యూ. 415 00:19:47,354 --> 00:19:50,065 గంట క్రితం కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా ఉన్నాను. 416 00:19:51,149 --> 00:19:52,233 ఇదేనా థెరపీ అంటే? 417 00:19:52,234 --> 00:19:54,236 అంతే అని చెప్పచ్చు. 418 00:19:55,445 --> 00:19:59,449 నువ్వు తనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మాట్లాడాలి. 419 00:20:01,118 --> 00:20:03,203 పద జిమ్మీ, వెళదాం. 420 00:20:07,833 --> 00:20:10,043 నా మంచినీళ్ళు అయిపోయాయి. ఇప్పుడేం చేయాలి? 421 00:20:11,837 --> 00:20:13,045 వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. 422 00:20:13,046 --> 00:20:14,506 నాకేం కావాలో నాకే తెలియదు. 423 00:20:16,049 --> 00:20:18,384 నాకైతే, కథ ముగింపుకి చేరిన సంతృప్తి ఉంది. 424 00:20:18,385 --> 00:20:20,636 ఇంకెవరికైనా ముగింపు అనిపిస్తోందా? ముగింపు? ముగింపు? 425 00:20:20,637 --> 00:20:22,890 - నిజంగా అడుగుతున్నావా? - ఇబ్బందిగా ఉంది. ముందే చెప్పానుకదా? 426 00:20:25,517 --> 00:20:27,394 నువ్వు నాకొక ఉత్తరం రాశావని బ్రయాన్ చెప్పాడు. 427 00:20:30,898 --> 00:20:31,940 అందులో ఏముంది? 428 00:20:33,192 --> 00:20:37,279 ప్రతి పదం నాకేం గుర్తులేదు కానీ... 429 00:20:39,156 --> 00:20:40,782 "హేయ్, వెధవన్నర వెధవా, 430 00:20:42,159 --> 00:20:46,037 నువ్వు మా అమ్మని చంపి నా జీవితాన్ని నాశనం చేశావు. మా నాన్న పరిస్థితి అయోమయం చేశావు. 431 00:20:46,038 --> 00:20:49,708 దీనంతటికీ కారణం నువ్వొక స్వార్థపరుడైన తాగుబోతువి అవ్వటమే. 432 00:20:50,626 --> 00:20:53,920 జనాలు నాతో వేరేగా ఉంటున్నారు. నీవల్ల నా స్నేహితుల్ని కోల్పోయాను. 433 00:20:53,921 --> 00:20:55,379 నాకు మెలకువ రాగానే, 434 00:20:55,380 --> 00:20:58,382 ఎవరితో అయితే నా భావాలు పంచుకోవాలి అనుకుంటానో, 435 00:20:58,383 --> 00:21:03,889 ఆవిడే ఇక లేరు. ఎప్పటికీ ఉండరు కూడా. ఈ తప్పంతా నీదే." 436 00:21:13,398 --> 00:21:14,483 మంచి ఉత్తరం. 437 00:21:19,613 --> 00:21:21,031 మీ అమ్మ గురించి నాకు ఏమైనా చెప్పగలవా? 438 00:21:21,698 --> 00:21:22,574 ఎందుకు? 439 00:21:23,575 --> 00:21:24,826 నాకు ఆవిడ గురించి ఏమీ తెలియదు కనుక. 440 00:21:26,620 --> 00:21:30,624 నాకు తెలిసినదల్లా... ముగింపు మాత్రమే. 441 00:21:32,960 --> 00:21:36,964 నీకు ఆవిడ జ్ఞానదంతం పీకించుకున్నప్పుడు ఏమైందో గుర్తుందా... 442 00:21:37,881 --> 00:21:39,675 మత్తులోంచి అప్పుడే బయటకి వస్తుండగా, 443 00:21:40,217 --> 00:21:42,969 తన వెనుకభాగం ఎంత మెత్తగా ఉంటుందో గొప్పగా చెప్పుకుంది. 444 00:21:42,970 --> 00:21:44,136 - బ్రయాన్! - ఏంటి? 445 00:21:44,137 --> 00:21:46,305 నర్స్ ని ముట్టుకొని కూడా చూడమంది. 446 00:21:46,306 --> 00:21:48,182 ఈ క్షణం చెప్పదగిన కథ కాదనుకుంటా. 447 00:21:48,183 --> 00:21:49,517 ఓహో, నిజమే. సారీ. 448 00:21:49,518 --> 00:21:50,894 నువ్వైతే ఏం కథ చెప్తావు? 449 00:22:01,196 --> 00:22:02,196 హేయ్. 450 00:22:02,197 --> 00:22:06,368 హాయ్, ఎలా ఉన్నావో అడుగుదామని చేశాను. బానే ఉన్నావా? 451 00:22:06,994 --> 00:22:09,036 డిప్రెస్ అయినప్పుడు చేసే పని చేస్తున్నావా, తొట్టెలో పడుకొని? 452 00:22:09,037 --> 00:22:11,247 కుక్కలకి నువ్వు తీసిన ఫోటోలన్నీ చుట్టూ పెట్టుకొని? 453 00:22:11,248 --> 00:22:13,457 లేదు, జిమ్ లో ఉన్నాను. శరీరదారుఢ్యం పెంచుకుంటున్నాను. 454 00:22:13,458 --> 00:22:17,128 ఈ జిమ్ లో బాగా ప్రతిధ్వని వస్తోందే. నీటి శబ్దం కూడా వస్తోంది. 455 00:22:17,129 --> 00:22:19,715 బానే ఉన్నాను నావి నిజమైన సమస్యలు కూడా కాదు. 456 00:22:20,382 --> 00:22:23,801 బాధపడటానికి అసలు ఏముంది? నాకు బాగా నచ్చే మేకప్ ఆవిడ ఊళ్ళో లేదు. 457 00:22:23,802 --> 00:22:25,803 కాబట్టి ఇంకో మేకప్ ఆవిడదగ్గరకి వెళ్ళాల్సివస్తోంది. 458 00:22:25,804 --> 00:22:28,639 లిజ్, అలా మాట్లాడకు. 459 00:22:28,640 --> 00:22:31,642 ఇది నిజమైన సమస్య. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, నీ కొంప ముంచుతుంది. 460 00:22:31,643 --> 00:22:35,939 నా మాట విని, ఆ తొట్టెలోంచి బయటకి వచ్చి, నీ రాళ్ళతో ఆడుకో. 461 00:22:36,440 --> 00:22:39,108 దా, డ్రెయిన్ శబ్దం నాకు వినిపించనివ్వు. 462 00:22:39,109 --> 00:22:41,736 లేదు. ఇక్కడ హాయిగా, వెచ్చగా ఉంది. 463 00:22:41,737 --> 00:22:42,654 నీతో ఒక ఒప్పందం. 464 00:22:43,238 --> 00:22:46,157 నువ్వు ఆ తొట్టెలోంచి బయటకివస్తే, నేను ప్రయత్నిస్తాను 465 00:22:46,158 --> 00:22:48,451 ఎలా అయినా మా అమ్మ సర్జరీకి వెళ్ళటానికి. 466 00:22:48,452 --> 00:22:52,079 మీ చెల్లి జీవితంలో అడ్డంకిగా ఉన్నానని ఒప్పుకుంటావా? 467 00:22:52,080 --> 00:22:54,916 ఏమిటి? నన్ను బలవంతపెట్టద్దు. డ్రెయిన్ లాగవమ్మా ముందు. 468 00:22:54,917 --> 00:22:56,210 వినిపించాలి. 469 00:22:57,294 --> 00:22:58,378 శభాష్. 470 00:22:59,087 --> 00:23:00,923 - థాంక్యూ. - సరే, ఉంటాను. 471 00:23:04,092 --> 00:23:05,510 హాయ్. 472 00:23:05,511 --> 00:23:07,220 నా బంగారుతల్లులు ఇద్దరూ ఉన్నారా? 473 00:23:07,221 --> 00:23:08,805 లేదమ్మా, నేనే ఉన్నాను. 474 00:23:09,723 --> 00:23:10,723 పోవే. 475 00:23:10,724 --> 00:23:11,725 ఇక్కడే ఉన్నానమ్మా. 476 00:23:13,310 --> 00:23:14,602 బాగా జరిగింది కదా? 477 00:23:14,603 --> 00:23:16,229 - చాలా బాగా. - అవును, చక్కగా. 478 00:23:16,230 --> 00:23:19,398 స్పేస్ మౌంటేన్ మీద ఉండగా నాకిష్టమైన టోపీ ఎగిరిపోయింది. 479 00:23:19,399 --> 00:23:20,734 నాకు చాలా బాధ కలిగింది. 480 00:23:21,443 --> 00:23:25,321 అప్పుడు అమ్మ నన్ను షాప్ కి తీసుకువెళ్ళి, 481 00:23:25,322 --> 00:23:28,992 మూడు గూఫీ టోపీలుకొనిపెట్టింది. 482 00:23:30,118 --> 00:23:32,495 నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నా పాత టోపీతో పోలిస్తే ఇవి అసలేం బాగోలేవు. 483 00:23:32,496 --> 00:23:34,456 నా పాత టోపీలో నేను చాలా బాగుండేదాన్ని. 484 00:23:35,541 --> 00:23:41,379 కానీ అందం ఎప్పుడూ టోపీలో లేదు అని అమ్మ చెప్పింది. 485 00:23:41,380 --> 00:23:45,259 అది పెట్టుకున్నప్పుడు మనం ఎలాంటి అనుభూతి పొందుతామో అందులో అందం ఉందని అంది. 486 00:23:49,179 --> 00:23:52,683 అది అబద్ధం. ఎందుకంటే ఆ గూఫీ టోపీ పెట్టుకుంటే నేను పిచ్చిదానిలా ఉన్నాను. 487 00:23:56,478 --> 00:23:57,980 కానీ తను ఆ టోపీలో చాలా బాగుంది. 488 00:24:00,357 --> 00:24:02,025 తను ఏం వేసుకున్నా బాగుండేది. 489 00:24:04,653 --> 00:24:05,863 ఆరోజు బాగా జరిగింది. 490 00:24:06,738 --> 00:24:09,616 మంచి మనిషిలా, సరదా ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నారు. 491 00:24:10,868 --> 00:24:12,827 సాధారణంగా రెండూ ఉన్నవాళ్ళు అరుదు. 492 00:24:12,828 --> 00:24:14,246 అవును. 493 00:24:14,746 --> 00:24:16,373 నేను కూడా తనని మిస్ అవుతున్నాను. 494 00:24:18,625 --> 00:24:19,710 ఆవిడ ఎవరు? 495 00:24:20,878 --> 00:24:23,422 తను సారా. తను... 496 00:24:25,174 --> 00:24:26,383 తను నాకు కాబోయే భార్య. 497 00:24:26,967 --> 00:24:27,968 అందంగా ఉంది. 498 00:24:29,178 --> 00:24:30,179 మేము... 499 00:24:34,558 --> 00:24:38,020 ఎందుకు మూడు టోపీలు కొన్నారు? మీ అమ్మ మూడు ఎందుకు కొన్నారు? 500 00:24:38,937 --> 00:24:42,565 రైడ్ దగ్గరకి వెళ్తుండగా ఒక పిల్లవాడు తగిలాడు. 501 00:24:42,566 --> 00:24:46,737 వాడు ఐస్ క్రీం పడిపోయిందని ఏడుస్తున్నాడు. 502 00:24:48,488 --> 00:24:51,825 పర్వాలేదని వాడి తల్లి అంది. మా అమ్మకి మాత్రం అయ్యో పాపం అనిపించింది. 503 00:24:52,659 --> 00:24:56,038 మళ్ళీ ఆ పిల్లాడు కనిపిస్తాడేమో, ఇద్దామని ఇంకో టోపీ కొంది. 504 00:24:57,039 --> 00:24:58,123 వాడికోసం అంతటా వెతికాము. 505 00:24:58,707 --> 00:24:59,625 దొరికాడా? 506 00:25:02,252 --> 00:25:04,671 అవును. భలే జరిగింది. 507 00:25:06,715 --> 00:25:08,217 దాని సంగతి మరచిపోయాను. 508 00:25:09,635 --> 00:25:10,636 థాంక్యూ. 509 00:25:13,180 --> 00:25:15,516 నీతో ఎన్నో మాటలు చెప్పాలనుకున్నాను. 510 00:25:17,643 --> 00:25:22,523 ఆరోజు కార్ ఎందుకు నడిపానో, అసలేం జరిగిందో. 511 00:25:24,608 --> 00:25:26,151 ఎంత పశ్చాత్తాపపడుతున్నానో. 512 00:25:29,863 --> 00:25:31,365 కానీ ఇక అవన్నీ అనవసరం. 513 00:25:32,366 --> 00:25:36,495 కానీ జరిగినది అబద్ధం కాదు. అది నా తప్పే. 514 00:25:39,331 --> 00:25:41,458 ఇప్పుడేం చేసినా దాన్ని మార్చలేను. 515 00:25:45,337 --> 00:25:46,379 నీకు చెప్పగలిగేది ఏమిటంటే, 516 00:25:46,380 --> 00:25:51,343 నేను ఆవిడ గురించి ఆలోచించని క్షణం లేదు. 517 00:25:53,178 --> 00:25:55,973 నీ గురించి, మీనాన్న గురించి. 518 00:25:57,683 --> 00:26:02,229 మీ అందరి గురించి ఆలోచిస్తుంటాను... ఎప్పుడూ. 519 00:26:05,607 --> 00:26:07,943 చాలా కుమిలిపోతున్నాను. నేను... 520 00:26:08,819 --> 00:26:09,944 నేను దాన్ని తిరగరాయగలిగితే బాగుండు. 521 00:26:09,945 --> 00:26:12,446 - కాలంలో వెనక్కి వెళ్ళి మార్చాలనుంది... - నిన్ను మన్నిస్తున్నాను. 522 00:26:12,447 --> 00:26:13,532 ఏంటి? 523 00:26:18,453 --> 00:26:19,663 నేను నిన్ను మన్నిస్తున్నాను. 524 00:26:22,124 --> 00:26:23,542 మా అమ్మ నా స్థానంలో ఉంటే అదే చేసేది. 525 00:26:29,089 --> 00:26:30,090 థాంక్యూ. 526 00:26:33,135 --> 00:26:34,136 నేను... 527 00:26:38,307 --> 00:26:39,308 థాంక్యూ. 528 00:26:55,115 --> 00:26:56,115 వెళ్ళొస్తాను. 529 00:26:56,116 --> 00:26:57,033 ఏం చేస్తున్నావు? 530 00:26:57,034 --> 00:26:59,827 కొత్తగా ఒక షాప్ పెట్టారు. బెల్ట్స్ చూసి వస్తాను. 531 00:26:59,828 --> 00:27:03,497 బెల్ట్స్ అమ్మే కొట్టు కాదనుకో. కానీ అవి కూడా ఉన్నాయేమో చూసి వస్తాను. 532 00:27:03,498 --> 00:27:04,457 ఉండాలనే కోరుకుంటున్నాను. 533 00:27:04,458 --> 00:27:07,419 ఆ. నా బంగారానివి. 534 00:27:08,629 --> 00:27:09,671 హే, నేను... 535 00:27:12,174 --> 00:27:13,300 వదిలేయ్. ఏం లేదులే. 536 00:27:14,968 --> 00:27:18,430 ఏంటి? చెప్పు. నాతో ఏదైనా చెప్పచ్చు. ఎప్పుడూ అలాగే చెప్తావు కదా? 537 00:27:19,556 --> 00:27:23,477 నాకు... నాకు ఏమనిపిస్తోందంటే... ఏమో. 538 00:27:24,186 --> 00:27:28,482 నీకెప్పుడైనా తేడాగా అనిపిస్తుందా? నీటి అడుగున ఉన్నట్టు. 539 00:27:29,525 --> 00:27:30,943 వినటానికి పిచ్చిగా ఉంటుంది. 540 00:27:32,110 --> 00:27:36,156 ఆ కుక్కల ఫోటోల విషయం నన్ను బాగా కలచివేస్తోంది. 541 00:27:36,865 --> 00:27:38,075 ట్రక్ తో ఉంటే చాలా బాగుండేది. 542 00:27:39,243 --> 00:27:41,452 నాకీ ఇల్లంటే చాలా ఇష్టం. అది నీకు కూడా తెలుసుగా? 543 00:27:41,453 --> 00:27:45,122 కానీ, పిల్లలు లేకపోయిన తర్వాత అంతా ఖాళీగా అనిపిస్తోంది. 544 00:27:45,123 --> 00:27:46,458 శబ్దాలు తగ్గాయనుకో. 545 00:27:47,876 --> 00:27:49,418 అవును. వాసన కూడా బాగుంటోంది. 546 00:27:49,419 --> 00:27:53,924 అవును. సరే. నీకు ఇంకో ట్రక్ తీసుకుంటే? 547 00:27:55,342 --> 00:27:56,259 గ్రిల్డ్ చీజ్ చేస్తే బాగుంటుంది. 548 00:27:56,260 --> 00:28:00,639 - అది చేయచ్చు నిజానికి. - ఆ. 549 00:28:01,139 --> 00:28:05,518 నేను బానే ఉన్నానులే. నువ్వు హాయిగా బెల్ట్ సంగతి చూసుకో. 550 00:28:05,519 --> 00:28:07,688 మంచిది. మళ్ళీ కలుద్దాం. 551 00:28:08,397 --> 00:28:09,523 ఐ లవ్ యూ, బంగారం. 552 00:28:10,190 --> 00:28:11,190 లవ్ యూ. 553 00:28:11,191 --> 00:28:13,735 ఆహా, నాకేదో నూతనమైన శక్తి పుంజుకున్నట్టుంది. 554 00:28:14,820 --> 00:28:17,071 - మనం డేవ్ అండ్ బస్టర్స్ కి వెళదామా? - ఖచ్చితంగా. 555 00:28:17,072 --> 00:28:17,989 ఆగు. బ్రయాన్. 556 00:28:17,990 --> 00:28:20,283 నిన్ను ఇంతకుముందు ఇబ్బంది పెట్టానని తెలుసు. 557 00:28:20,284 --> 00:28:22,911 కానీ నువ్వు తనతో మాట్లాడినందుకు నాకు సంతోషంగా ఉంది. 558 00:28:23,829 --> 00:28:26,164 నేను కూడా ఇదివరకు ఎప్పుడూ ఇలా చేయలేదు. 559 00:28:28,625 --> 00:28:29,626 అయినా. 560 00:28:31,044 --> 00:28:34,882 ఒకోసారి ఎదుటివారికి సాయం అవసరం అని కనిపిస్తే, ఇంతే కదా అనిపిస్తుంది. 561 00:28:37,092 --> 00:28:38,594 వాళ్ళ ముఖం మీదే రాసి ఉన్నట్టుంటుంది. 562 00:28:43,182 --> 00:28:46,392 తను ఎందుకు ఉండాల్సివస్తోందో నాకు అర్థంకావట్లేదు. ఇది కేటరాక్ట్ సర్జరీనే కదా? 563 00:28:46,393 --> 00:28:48,686 నెమ్మదిగా నర్స్ కి లంచం ఇచ్చాను ఈ పూటకి అమ్మని అక్కడ ఉంచమని. 564 00:28:48,687 --> 00:28:50,688 ఈ రాత్రి నీకు కాస్త ఊరట దొరుకుతుందని. 565 00:28:50,689 --> 00:28:51,814 నీకు ఏం ఇచ్చినా సరిపోదు. 566 00:28:51,815 --> 00:28:53,901 అంతేకాక, నువ్వు నా కొత్త ఇల్లు చూస్తావని. 567 00:28:55,986 --> 00:28:56,987 అవును. 568 00:28:57,738 --> 00:28:59,155 చాలా ఖరీదుగా ఉంది. 569 00:28:59,156 --> 00:29:00,531 అవును మరి. 570 00:29:00,532 --> 00:29:02,366 అనవసరంగా ఎక్కువ డబ్బు పెడుతోంది. 571 00:29:02,367 --> 00:29:03,951 ఏమే, కొవ్వుత్తులు వెలిగించేవి లేవా? 572 00:29:03,952 --> 00:29:06,078 ఆహా, బోలెడన్ని ఉన్నాయి. 573 00:29:06,079 --> 00:29:08,165 అబ్బో. వావ్. 574 00:29:08,749 --> 00:29:10,918 అయితే ఇవన్నీచూపించి బడాయి కొట్టటానికి నన్ను తీసుకువచ్చావా? 575 00:29:11,418 --> 00:29:13,212 - కొద్దిగా అందుకే. - ఓహో. 576 00:29:14,004 --> 00:29:15,380 అదొక్కటే కారణం కాదు. 577 00:29:16,465 --> 00:29:18,509 కోర్ట్నీ, నేను నిన్ను విడుదల చేస్తున్నాను. 578 00:29:19,885 --> 00:29:21,260 ఏమిటి దానర్థం? 579 00:29:21,261 --> 00:29:25,641 నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నా అంటే... 580 00:29:27,768 --> 00:29:29,436 అమ్మకోసం నువ్వెంత చేస్తున్నావో నాకు తెలుసు. 581 00:29:30,395 --> 00:29:33,148 నీ జీవితాన్ని ఒక దారిలోకి తెచ్చుకోవటానికి కూడా ఎంత కష్టపడ్డావో తెలుసు. 582 00:29:34,149 --> 00:29:35,901 నిన్ను చూస్తే అందుకే చాలా గర్వంగా ఉంది. 583 00:29:36,902 --> 00:29:37,735 థాంక్స్. 584 00:29:37,736 --> 00:29:43,241 నువ్వు వల్లకాదని వెళ్ళిపోతే, అమ్మ నన్నెక్కడ పిలుస్తుందో అని చాలా భయపడ్డాను. 585 00:29:43,242 --> 00:29:44,408 నిజం చెప్పాలంటే, 586 00:29:44,409 --> 00:29:47,411 దానికి అవును అనో, కాదు అనో ఎలా చెప్పాలో కూడా తెలియదు. 587 00:29:47,412 --> 00:29:50,206 కానీ అది నీ సమస్య కాదు. నాది. 588 00:29:50,207 --> 00:29:53,293 సరే. నీ వంతు నువ్వు చేశావు. దానికిమించి చేశావు. 589 00:29:53,961 --> 00:29:54,961 అవును. 590 00:29:54,962 --> 00:29:58,714 నేను అడగాలి అనుకున్నది ఏమిటంటే, నాకు ఇంకొంచెం సమయం ఇవ్వు. 591 00:29:58,715 --> 00:30:00,384 తన విషయంలో ఏం చేయాలో ఆలోచించటానికి. 592 00:30:02,094 --> 00:30:05,013 ఆ తర్వాత, ఇందులోంచి బయటకి వెళ్ళిపొదువుగాని. సరేనా? 593 00:30:06,890 --> 00:30:07,891 చాలా సంతోషం. 594 00:30:09,685 --> 00:30:10,685 నీకెంత సమయం కావాలి? 595 00:30:10,686 --> 00:30:11,895 ఏమో. 20 ఏళ్ళు పట్టచ్చు. 596 00:30:12,479 --> 00:30:13,855 - రెండు రోజులు. - ఎనిమిది ఏళ్ళు. 597 00:30:13,856 --> 00:30:15,524 - రెండు వారాలు. - మూడు నెలలు. 598 00:30:16,817 --> 00:30:18,235 మూడు నెలలు ఇవ్వు చాలు. 599 00:30:19,111 --> 00:30:20,279 అలాగే. 600 00:30:22,322 --> 00:30:24,032 ఎలా ఉంది బాబూ? 601 00:30:24,950 --> 00:30:28,619 బాగా నొప్పిగా ఉంది. కానీ కొంచెం పర్లేదు. 602 00:30:28,620 --> 00:30:29,620 ఆ. 603 00:30:29,621 --> 00:30:31,957 మీరు మా నాన్నతో మాట్లాడుతున్నారని మా అమ్మ చెప్పింది. 604 00:30:33,041 --> 00:30:34,041 తను వచ్చాడా? 605 00:30:34,042 --> 00:30:37,378 - అబ్బా, ఈ నాన్నలు అస్సలు అర్థం కారు. - అవును. 606 00:30:37,379 --> 00:30:39,673 వాళ్ళు రావాలి అని మనం అనుకున్నప్పుడు వాళ్ళు రారు. 607 00:30:40,632 --> 00:30:44,553 కానీ నెమ్మదిగా వాళ్ళే వస్తారు. నన్ను చూడు. ఏడాది పట్టింది. 608 00:30:45,637 --> 00:30:46,888 హేయ్. 609 00:30:46,889 --> 00:30:48,181 ఈయన ఇంకా త్వరగానే వచ్చాడు. 610 00:30:48,182 --> 00:30:49,265 హేయ్, నాన్నా. 611 00:30:49,266 --> 00:30:52,143 వీళ్ళిద్దరికీ ఏకాంతం ఇద్దాం. 612 00:30:52,144 --> 00:30:53,228 థ్యాంక్స్. 613 00:30:57,232 --> 00:31:01,736 నాకు భావాలు వ్యక్తీకరించటం పెద్దగా రాదు. అది నాకూ తెలుసు, నీకూ తెలుసు. 614 00:31:01,737 --> 00:31:02,737 పర్లేదు, నాన్నా. 615 00:31:02,738 --> 00:31:05,282 - నువ్వేం చెప్పక్కరలేదు. - నన్ను మాట్లాడనీ. 616 00:31:06,158 --> 00:31:08,827 నిన్ను చిన్నబుచ్చానని నువ్వు అన్నప్పుడు... 617 00:31:11,413 --> 00:31:13,832 నేను నొచ్చుకోవటానికి అసలు కారణం... 618 00:31:15,626 --> 00:31:18,837 ఏమిటంటే... నువ్వన్నది నిజమే కావటం. 619 00:31:22,341 --> 00:31:25,469 షాన్, సారీ నాన్నా. 620 00:31:25,969 --> 00:31:30,098 పర్వాలేదు నాన్నా. అంతా బానే ఉంది. బానే ఉండబోతోంది. 621 00:31:34,603 --> 00:31:35,604 అవును. 622 00:31:38,774 --> 00:31:41,485 ఇక్కడనుండి నిన్ను త్వరగా లేపి నాతో చేపలు పట్టటానికి తీసుకువెళ్ళాలి. 623 00:31:44,863 --> 00:31:47,156 నువ్వేం త్వరలో బ్రేక్ డాన్స్ చేయబోవట్లేదు కదా? 624 00:31:47,157 --> 00:31:48,115 అబ్బా, నన్ను నవ్వించకు. 625 00:31:48,116 --> 00:31:49,742 నువ్వు ఆ దశలో ఉండగా ఎలా ఉండేదో గుర్తుందా? 626 00:31:49,743 --> 00:31:51,161 ఇది హృదయానికి హత్తుకునేలా ఉంది. 627 00:31:51,745 --> 00:31:53,080 వాళ్ళని చూడటం ఆపేసేయ్. 628 00:31:53,580 --> 00:31:55,456 పాల్, ఇది ఆర్ద్రతతో నిండిన అపురూప సన్నివేశం. 629 00:31:55,457 --> 00:31:59,086 నాకు చాలా ఆనందంగా ఉంది. అతను తన కొడుకుతో ఏమేమి చేస్తాడో అవన్నీ నేను నీతో చేస్తాను. 630 00:32:02,172 --> 00:32:03,048 అది చేయకు. 631 00:32:08,178 --> 00:32:09,679 ఆపు. ఆపు. 632 00:32:09,680 --> 00:32:12,640 పాల్, వద్దు అనుకుంటే వెనక్కి లాగేయచ్చు కదా? 633 00:32:12,641 --> 00:32:16,895 నేను లాగను. నువ్వే సరిహద్దులు నేర్చుకోవాలి. 634 00:32:25,362 --> 00:32:28,240 ముద్దుపెట్టుకోమన్నాడు. నేనెప్పుడూ ఎదురు ప్రశ్నించను. తన పనివాడిని. 635 00:32:38,542 --> 00:32:40,251 ఆహా, ఇవి అద్భుతంగా ఉన్నాయి. 636 00:32:40,252 --> 00:32:41,335 చాలులే, ఇక ఆపు. 637 00:32:41,336 --> 00:32:45,673 మావాడు చాలా అందగాడు. కానీ నేనెప్పుడు ఫోటో తీయబోయినా పిచ్చి భంగిమలు పెడుతుంటాడు. 638 00:32:45,674 --> 00:32:47,425 అది కూడా చేయగలగడం గొప్పే. 639 00:32:47,426 --> 00:32:49,678 అయినా, అది ఫోటోగ్రాఫర్ తప్పే. 640 00:32:50,345 --> 00:32:52,138 - ఆహా, అలా అనిపిస్తోందా... - అవును. 641 00:32:52,139 --> 00:32:53,139 అయితే నాకు సాయం చెయ్యి. 642 00:32:53,140 --> 00:32:57,102 వీడూ ఇక్కడే ఉన్నాడు. నీ దగ్గర కెమెరా ఉంది. పార్క్ కి వెళదాం పద. 643 00:32:58,604 --> 00:32:59,771 ఏమిటి? ఇప్పుడా? 644 00:33:01,023 --> 00:33:02,733 అవును. ఇప్పుడే. 645 00:33:06,904 --> 00:33:09,489 అలాగే. తప్పకుండా. 646 00:33:10,574 --> 00:33:12,116 శభాష్. పద. 647 00:33:12,117 --> 00:33:13,159 రారా. 648 00:33:13,160 --> 00:33:14,411 వీడికి ఈరోజు మంచిరోజులా ఉంది. 649 00:33:15,370 --> 00:33:17,706 - జాగ్రత్త. చూసుకొని నడువు. - చాలా ముద్దుగా ఉన్నాడు. 650 00:34:13,929 --> 00:34:15,931 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్